Sri venkateshwara dwadasa manjari stotram శ్రీవేంకటేశ ద్వాదశ మంజరీ స్తోత్రం
శ్రీవేంకటేశ ద్వాదశ మంజరీ స్తోత్రం
శ్రీ కల్యాణ గుణోల్లాసం చిద్విలాసం మహౌజసమ్ ।
శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే ॥ ౧॥
వారాహవేష భూలోకం లక్ష్మీమోహన విగ్రహమ్ ।
వేదాన్త గోచరం దేవం వేఙ్కటేశం భజామహే ॥ ౨॥
సాఙ్గానా మర్చితాకారం ప్రసన్న ముఖపఙ్కజమ్ ।
విశ్వవిశ్వమ్భరాధీశం వృషాద్రీశం భజామహే ॥ ౩॥
కనత్కనక వేలాఢ్యం కరుణా వరుణాలయమ్ ।
శ్రీ వాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీశం భజామహే ॥ ౪॥
ఘనాఘనం శేషాద్రి శిఖరానన్ద మన్దిరమ్ ।
శ్రిఈతచాతక సంరక్షం సింహాద్రీశం భజామహే ॥ ౫॥
మఙ్గళత్రం పద్మాక్షం కస్తూరీ తిలకోజ్జ్వలమ్ ।
తులస్యాది మనఃపూజ్యం తారాగణ విభూత్వమే ॥ ౬॥
స్వామిపుష్కరిణీ తీర్థ వాసం వ్యాసాభిః వర్ణితమ్ ।
స్వాఙ్ఘ్రీసూచిత హస్తాబ్జం సత్యరూపం భజామహే ॥ ౭॥
శ్రీమన్నారాయణం శ్రీశం బ్రహ్మాణ్డా వసన తత్పరమ్ ।
బ్రహ్మణ్యం సచ్చిదానన్దం మోహాతీతం భజామహే ॥ ౮॥
అఞ్జనాద్రీశ్వరం లోకరఞ్జనం మునిరఞ్జనమ్ ।
భక్తార్తి భఞ్జనం భక్త పారిజాతం తమాశ్రయే ॥ ౯॥
భిల్లీ మనోహర్యం సత్య మనన్తం జగతాం విభుమ్ ।
నారాయణాచలపతిం సత్యానన్దం తమాశ్రయే ॥ ౧౦॥
చతుర్ముఖత్ర్యమ్బకాఢ్యం సన్నుతార్య కదమ్బకమ్ ।
బ్రహ్మ ప్రముఖనిత్రానం ప్రధాన పురుషాశ్రయే ॥ ౧౧॥
శ్రీమత్పద్మాసనాగ్రస్థ చిన్తితార్థ ప్రదాయికమ్ ।
లోకైక నాయకం శ్రీమద్ వేఙ్కటాద్రీశ మాశ్రయే ॥ ౧౨॥
వేఙ్కటాద్రి హరేః స్తోత్రం ద్వాదశ శ్లోక సంయుతమ్ ।
యఃపఠేః సతతం భక్త్యా తస్యముక్తిః కరే స్థితా ॥ ౧౩॥
సర్వపాపహరం ప్రాహుః వేఙ్కటేశస్తదోచ్యతేః ।
త్వన్నామకో వేఙ్కటాద్రిః స్మరతో వేఙ్కటేశ్వరః
సద్యః సంస్మరణాదేవ మోక్ష సామ్రాజ్య మాప్నుయాత్ ॥ ౧౪॥
వేఙ్కటేశ్వర పదద్వన్ద్యం ప్రజామిస్ర స్మరణం సదా ।
భూయాశ్శరణ్యోమే సాక్షాద్దేవేశో భక్తవత్సలః ॥ ౧౫॥
॥ శ్రీ వేఙ్కటేశ్వర ద్వాదశ మఞ్జరికా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment