Sri venkateshwara panchaka stotram శ్రీవేంకటేశ పంచక స్తోత్రం

శ్రీవేంకటేశ పంచక స్తోత్రం

Sri venkateshwara panchaka stotram శ్రీవేంకటేశ పంచక స్తోత్రం

 శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం
శ్రీగిరీశమిత్రమమ్బుజేక్షణం విచక్షణమ్ ।
శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౧॥

ఉపేన్ద్రమిన్దుశేఖరారవిన్దజామరేన్ద్ర
బృన్దారకాదిసేవ్యమానపాదపఙ్కజద్వయమ్ ।
చన్ద్రసూర్యలోచనం మహేన్ద్రనీలసన్నిభమ్
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౨॥

నన్దగోపనన్దనం సనన్దనాదివన్దితం
కున్దకుట్మలాగ్రదన్తమిన్దిరామనోహరమ్ ।
నన్దకారవిన్దశఙ్ఖచక్రశార్ఙ్గసాధనం
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౩॥

నాగరాజపాలనం భోగినాథశాయినం
నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ ।
నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౪॥

తారహీరక్షీరశార దాభ్రతారకేశకీర్తి 
విహార  మాదిమధ్య్ ఆన్తశూన్యమవ్యయమ్ ।
తారకాసురాటవీకుఠారమద్వితీయకం
నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౫॥

॥ ఇతి శ్రీవేఙ్కటేశ్వరపఞ్చకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics