శ్రీరామ రక్షా స్తోత్రం srirama raksha stotram Telugu

శ్రీరామ రక్షా స్తోత్రం

శ్రీరామ రక్షా స్తోత్రం srirama raksha stotram Telugu

 శ్రీగణేశాయ నమః ॥

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య । బుధకౌశిక ఋషిః ।
శ్రీసీతారామచంద్రో దేవతా । అనుష్టుప్ ఛందః ।
సీతా శక్తిః । శ్రీమద్ హనుమాన కీలకమ్ ।
శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ॥

    ॥ అథ ధ్యానమ్ ॥

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్ ।
పీతం వాసో వసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్ ।
నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రమ్ ॥

    ॥ ఇతి ధ్యానమ్ ॥

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ ॥ ౧॥

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితమ్ ॥ ౨॥

సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాన్తకమ్ ।
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ ॥ ౩॥

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరోమే రాఘవః పాతు భాలం దశరథాత్మజః ॥ ౪॥

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియశ్రుతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ ౫॥

జివ్హాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ ౬॥

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జామ్బవదాశ్రయః ॥ ౭॥

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ॥ ౮॥

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాన్తకః ।
పాదౌ బిభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః ॥ ౯॥

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ ౧౦॥

పాతాలభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ ౧౧॥

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విన్దతి ॥ ౧౨॥

జగజైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ ౧౩॥

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగలమ్ ॥ ౧౪॥

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః ।
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః ॥ ౧౫॥

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ ౧౬॥

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినామ్బరౌ ॥ ౧౭॥

ఫలమూలాశినౌ దాన్తౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ ౧౮॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ ౧౯॥

ఆత్తసజ్జధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ ।
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ ౨౦॥

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః ॥ ౨౧॥

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః ॥ ౨౨॥

వేదాన్తవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ॥ ౨౩॥

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సమ్ప్రాప్నోతి న సంశయః ॥ ౨౪॥

రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః ॥ ౨౫॥

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ ।
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ ।
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ॥ ౨౬॥

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ ౨౭॥

శ్రీరామ రామ రఘునందన రామ రామ ।
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ ।
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ ౨౮॥

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి ।
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి ।
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి ।
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే ॥ ౨౯॥

మాతా రామో మత్పితా రామచంద్రః ।
స్వామీ రామో మత్సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాలుః ।
నాన్యం జానే నైవ జానే న జానే ॥ ౩౦॥

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ ౩౧॥

లోకాభిరామం రణరంగధీరమ్ ।
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తమ్ ।
శ్రీరామచంద్రమ్ శరణం ప్రపద్యే ॥ ౩౨॥

మనోజవం మారుతతుల్యవేగమ్ ।
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యమ్ ।
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ ౩౩॥

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ ॥ ౩౪॥

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసమ్పదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ ౩౫॥

భర్జనం భవబీజానాం అర్జనం సుఖసమ్పదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ ౩౬॥

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే ।
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్ ।
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ ౩౭॥

రామ రామేతి రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ ౩౮॥

ఇతి శ్రీబుధకౌశికవిరచితం శ్రీరామరక్షాస్తోత్రం సమ్పూర్ణమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM