అష్ట భైరవ ధ్యాన స్తోత్రం ashta bhairava dyana stotram

అష్ట భైరవ ధ్యాన స్తోత్రం (ashta bhairava dyana stotram)

అష్ట భైరవ ధ్యాన స్తోత్రం ASTA bhairava dyana stotram

 భైరవః పూర్ణరూపోహి శఙ్కరస్య పరాత్మనః ।
మూఢాస్తేవై న జానన్తి మోహితాః శివమాయయా ॥

ఓం హం షం నం గం కం సం ఖం మహాకాలభైరవాయ నమః ।

నమస్కార మన్త్రః -
ఓం శ్రీభైరవ్యై, ఓం మం మహాభైరవ్యై, ఓం సిం సింహభైరవ్యై,
ఓం ధూం ధూమ్రభైరవ్యై, ఓం భీం భీమభైరవ్యై, ఓం ఉం ఉన్మత్తభైరవ్యై,
ఓం వం వశీకరణభైరవ్యై, ఓం మోం మోహనభైరవ్యై ।

॥ అష్టభైరవ ధ్యానమ్ ॥

అసితాఙ్గోరురుశ్చణ్డః క్రోధశ్చోన్మత్తభైరవః ।
కపాలీభీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవమ్ ॥

౧) అసితాఙ్గభైరవ ధ్యానమ్ ।
రక్తజ్వాలజటాధరం శశియుతం రక్తాఙ్గ తేజోమయం
     అస్తే శూలకపాలపాశడమరుం లోకస్య రక్షాకరమ్ ।
నిర్వాణం శునవాహనన్త్రినయనమానన్దకోలాహలం
     వన్దే భూతపిశాచనాథ వటుకం క్షేత్రస్య పాలం శివమ్ ॥ ౧॥

౨) రూరుభైరవ ధ్యానమ్ ।
నిర్వాణం నిర్వికల్పం నిరూపజమలం నిర్వికారం క్షకారం
     హుఙ్కారం వజ్రదంష్ట్రం హుతవహనయనం రౌద్రమున్మత్తభావమ్ ।
భట్కారం భక్తనాగం భృకుటితముఖం భైరవం శూలపాణిం
     వన్దే ఖడ్గం కపాలం డమరుకసహితం క్షేత్రపాలన్నమామి ॥ ౨॥

౩) చణ్డభైరవ ధ్యానమ్ ।
బిభ్రాణం శుభ్రవర్ణం ద్విగుణదశభుజం పఞ్చవక్త్రన్త్రినేత్రం
     దానఞ్ఛత్రేన్దుహస్తం రజతహిమమృతం శఙ్ఖభేషస్యచాపమ్ ।
శూలం ఖడ్గఞ్చ బాణం డమరుకసికతావఞ్చిమాలోక్య మాలాం
     సర్వాభీతిఞ్చ దోర్భీం భుజతగిరియుతం భైరవం సర్వసిద్ధిమ్ ॥ ౩॥

౪) క్రోధభైరవ ధ్యానమ్ ।
ఉద్యద్భాస్కరరూపనిభన్త్రినయనం రక్తాఙ్గ రాగామ్బుజం
     భస్మాద్యం వరదం కపాలమభయం శూలన్దధానం కరే ।
నీలగ్రీవముదారభూషణశతం శన్తేశు మూఢోజ్జ్వలం
     బన్ధూకారుణ వాస అస్తమభయం దేవం సదా భావయేత్ ॥ ౪॥

౫) ఉన్మత్తభైరవ ధ్యానమ్ ।
ఏకం ఖట్వాఙ్గహస్తం పునరపి భుజగం పాశమేకన్త్రిశూలం
     కపాలం ఖడ్గహస్తం డమరుకసహితం వామహస్తే పినాకమ్ ।
చన్ద్రార్కం కేతుమాలాం వికృతిసుకృతినం సర్వయజ్ఞోపవీతం
     కాలం కాలాన్తకారం మమ భయహరం క్షేత్రపాలన్నమామి ॥ ౫॥

౬) కపాలభైరవ ధ్యానమ్ ।
వన్దే బాలం స్ఫటికసదృశం కుమ్భలోల్లాసివక్త్రం
     దివ్యాకల్పైఫణిమణిమయైకిఙ్కిణీనూపురఞ్చ ।
దివ్యాకారం విశదవదనం సుప్రసన్నం ద్వినేత్రం
     హస్తాద్యాం వా దధానాన్త్రిశివమనిభయం వక్రదణ్డౌ కపాలమ్ ॥ ౬॥

౭) భీషణభైరవ ధ్యానమ్ ।
త్రినేత్రం రక్తవర్ణఞ్చ సర్వాభరణభూషితమ్ ।
కపాలం శూలహస్తఞ్చ వరదాభయపాణినమ్ ॥

సవ్యే శూలధరం భీమం ఖట్వాఙ్గం వామకేశవమ్ ।
రక్తవస్త్రపరిధానం రక్తమాల్యానులేపనమ్ ।
నీలగ్రీవఞ్చ సౌమ్యఞ్చ సర్వాభరణభూషితమ్ ॥

నీలమేఖ సమాఖ్యాతం కూర్చకేశన్త్రినేత్రకమ్ ।
నాగభూషఞ్చ రౌద్రఞ్చ శిరోమాలావిభూషితమ్ ॥

నూపురస్వనపాదఞ్చ సర్ప యజ్ఞోపవీతినమ్ ।
కిఙ్కిణీమాలికా భూష్యం భీమరూపం భయావహమ్ ॥ ౭॥

౮) సంహారభైరవ ధ్యానమ్ ।
ఏకవక్త్రన్త్రినేత్రఞ్చ హస్తయో ద్వాదశన్తథా ।
డమరుఞ్చాఙ్కుశం బాణం ఖడ్గం శూలం భయాన్వితమ్ ॥

ధనుర్బాణ కపాలఞ్చ గదాగ్నిం వరదన్తథా ।
వామసవ్యే తు పార్శ్వేన ఆయుధానాం విధన్తథా ॥

నీలమేఖస్వరూపన్తు నీలవస్త్రోత్తరీయకమ్ ।
కస్తూర్యాది నిలేపఞ్చ శ్వేతగన్ధాక్షతన్తథా ॥

శ్వేతార్క పుష్పమాలాఞ్చ త్రికోట్యఙ్గణసేవితామ్ ।
సర్వాలఙ్కార సంయుక్తాం సంహారఞ్చ ప్రకీర్తితమ్ ॥ ౮॥

ఇతి శ్రీభైరవ స్తుతి నిరుద్ర కురుతే ।

ఇతి అష్టభైరవ ధ్యానస్తోత్రం సమ్పూర్ణమ్ 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics