బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి Bala tripura sundari ashtottara Shatanamavali

బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి

బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి Bala tripura sundari ashtottara Shatanamavali

 ఓం ఐం హ్రీం శ్రీం 
శ్రీఅణురూపాయై నమః ।
శ్రీమహారూపాయై నమః ।
శ్రీజ్యోతిరూపాయై నమః ।
శ్రీమహేశ్వర్యై నమః ।
శ్రీపార్వత్యై నమః ।
శ్రీవరరూపాయై నమః ।
శ్రీపరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
శ్రీలక్ష్మ్యై నమః ।
శ్రీలక్ష్మీస్వరూపాయై నమః ।
శ్రీలక్షస్వరూపిణ్యై నమః । ౧౦

శ్రీఅలక్షస్వరూపిణ్యై నమః ।
శ్రీగాయత్ర్యై నమః ।
శ్రీసావిత్ర్యై నమః ।
శ్రీసన్ధ్యాయై నమః ।
శ్రీసరస్వత్యై నమః ।
శ్రీశ్రుత్యై నమః ।
శ్రీవేదబీజాయై నమః ।
శ్రీబ్రహ్మబీజాయై నమః ।
శ్రీవిశ్వబీజాయై నమః ।
శ్రీకవిప్రియాయై నమః । ౨౦

శ్రీఇచ్ఛాశక్త్యై నమః ।
శ్రీక్రియాశక్త్యై నమః ।
శ్రీఆత్మశక్త్యై నమః ।
శ్రీభయఙ్కర్యై నమః ।
శ్రీకాలికాయై నమః ।
శ్రీకమలాయై నమః ।
శ్రీకాల్యై నమః ।
శ్రీకఙ్కాల్యై నమః ।
శ్రీకాలరూపిణ్యై నమః ।
శ్రీఉపస్థితిస్వరూపాయై నమః । ౩౦

శ్రీప్రలయాయై నమః ।
శ్రీలయకారిణ్యై నమః ।
శ్రీహింగులాయై నమః ।
శ్రీత్వరితాయై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీచాముణ్డాయై నమః ।
శ్రీముణ్డమాలిన్యై నమః ।
శ్రీరేణుకాయై నమః ।
శ్రీభద్రకాల్యై నమః ।
శ్రీమాతఙ్గ్యై నమః । ౪౦

శ్రీశివాయై నమః ।
శ్రీశామ్భవ్యై నమః ।
శ్రీయోగులాయై నమః ।
శ్రీమఙ్గలాయై నమః ।
శ్రీగౌర్యై నమః ।
శ్రీగిరిజాయై నమః ।
శ్రీగోమత్యై నమః ।
శ్రీగయాయై నమః ।
శ్రీకామాక్ష్యై నమః ।
శ్రీకామరూపాయై నమః । ౫౦

శ్రీకామిన్యై నమః ।
శ్రీకామరూపిణ్యై నమః ।
శ్రీయోగిన్యై నమః ।
శ్రీయోగరూపాయై నమః ।
శ్రీయోగప్రియాయై నమః ।
శ్రీజ్ఞానప్రీయాయై నమః ।
శ్రీశివప్రీయాయై నమః ।
శ్రీఉమాయై నమః ।
శ్రీకత్యాయన్యై నమః ।
శ్రీచణ్డ్యమ్బికాయై నమః । ౬౦

శ్రీత్రిపురసున్దర్యై నమః ।
శ్రీఅరుణాయై నమః ।
శ్రీతరుణ్యై నమః ।
శ్రీశాన్తాయై నమః ।
శ్రీసర్వసిద్ధయే నమః ।
శ్రీసుమఙ్గలాయై నమః ।
శ్రీశివామాత్రే నమః ।
శ్రీసిద్ధిమాత్రే నమః ।
శ్రీసిద్ధవిద్యాయై నమః ।
శ్రీహరిప్రియాయై నమః । ౭౦

శ్రీపద్మావత్యై నమః ।
శ్రీపద్మవర్ణాయై నమః ।
శ్రీపద్మాక్ష్యై నమః ।
శ్రీపద్మసమ్భవాయై నమః ।
శ్రీధారిణ్యై నమః ।
శ్రీధరిత్ర్యై నమః ।
శ్రీధాత్ర్యై నమః ।
శ్రీఅగమ్యవసిన్యై నమః ।
శ్రీగమ్యవాసిన్యై నమః ।
శ్రీవిద్యావత్యై నమః । ౮౦

శ్రీమన్త్రశక్త్యై నమః ।
శ్రీమన్త్రసిద్ధిపరాయణ్యై నమః ।
శ్రీవిరాట్ధారిణ్యై నమః ।
శ్రీవిధాత్ర్యై నమః ।
శ్రీవారాహ్యై నమః ।
శ్రీవిశ్వరూపిణ్యై నమః ।
శ్రీపరాయై నమః ।
శ్రీపశ్యాయై నమః ।
శ్రీఅపరాయై నమః ।
శ్రీమధ్యాయై నమః । ౯౦

శ్రీదివ్యవాదవిలాసిన్యై నమః ।
శ్రీనాదాయై నమః ।
శ్రీబిన్దవే నమః ।
శ్రీకలాయై నమః ।
శ్రీజ్యోత్యై నమః ।
శ్రీవిజయాయై నమః ।
శ్రీభువనేశ్వర్యై నమః ।
శ్రీఐంకారిణ్యై నమః ।
శ్రీభయఙ్కర్యై నమః ।
శ్రీక్లీంకార్యై నమః । ౧౦౦

శ్రీకమలప్రియాయై నమః ।
శ్రీసౌఙ్కార్యై నమః ।
శ్రీశివపత్న్యై నమః ।
శ్రీపరతత్వప్రకాశిన్యై నమః ।
శ్రీహ్రీఙ్కార్యై నమః ।
శ్రీఆదిమాయాయై నమః ।
శ్రీయన్త్రపరాయణ్యై నమః । 
శ్రీమూర్తిపరాయణ్యై నమః । ౧౦౮ 


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics