బ్రహ్మకృత శ్రీరామ స్తోత్రం (ఆధ్యాత్మ రామాయణం) brahmma krutha srirama stotram

బ్రహ్మకృత శ్రీరామ స్తోత్రం (ఆధ్యాత్మ రామాయణం)

బ్రహ్మకృత శ్రీరామ స్తోత్రం (ఆధ్యాత్మ రామాయణం) brahmma krutha srirama stotram

 శ్రీ గణేశాయ నమః ।
బ్రహ్మోవాచః ।
వన్దే దేవం విష్ణుమశేషస్థితిహేతుం త్వామధ్యాత్మజ్ఞానిభిరన్తర్హృది భావ్యమ్ ।
హేయాహేయద్వన్ద్వవిహీనం పరమేకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపమ్ ॥ ౧॥

ప్రాణాపానౌ నిశ్చయబుద్ధ్యా హృది రుద్ధ్వా ఛిత్వా సర్వం సంశయబన్ధం విషయౌఘాన్ ।
పశ్యన్తీశం యం గతమోహా యతయస్తం వన్దే రామం రత్నకిరీటం రవిభాసమ్ ॥ ౨॥

మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మానాతీతం మోహవినాశం మునివన్ద్యమ్ ।
యోగిధ్యేయం యోగవిధానం పరిపూర్ణం వన్దే రామం రఞ్జితలోకం రమణీయమ్ ॥ ౩॥

భావాభావప్రత్యయహీనం భవముఖ్యైర్భోగాసక్తైరర్చితపాదామ్బుజయుగ్మమ్ ।
నిత్యం శుద్ధం బుద్ధమనన్తం ప్రణవాఖ్యం వన్దే రామం వీరమశేషాసురదావమ్ ॥ ౪॥

త్వం మే నాథో నాథితకార్యాఖిలకారీ మానాతీతో మాధవరూపోఽఖిలధారీ ।
భక్త్యా గమ్యో భావితరూపో భవహారీ యోగాభ్యాసైర్భావితచేతఃసహచారీ ॥ ౫॥

త్వామాద్యన్తం లోకతతీనాం పరమీశం లోకానాం నో లౌకికమానైరధిగమ్యమ్ ।
భక్తిశ్రద్ధాభావసమేతైర్భజనీయం వన్దే రామం సున్దరమిన్దీవరనీలమ్ ॥ ౬॥

కో వా జ్ఞాతుం త్వామతిమానం గతమానం మానాసక్తో మాధవశక్తో మునిమాన్యమ్ ।
వృన్దారణ్యే వన్దితవృన్దారకవృన్దం వన్దే రామం భవముఖవన్ద్యం సుఖకన్దమ్ ॥ ౭॥

నానాశాస్త్రైర్వేదకదమ్బైః ప్రతిపాద్యం నిత్యానన్దం నిర్విషయజ్ఞానమనాదిమ్ ।
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వన్దే రామం మరకతవర్ణం మథురేశమ్ ॥ ౮॥

శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞానవిధానం భువి మర్త్యః ।
రామం శ్యామం కామితకామప్రదమీశం ధ్యాత్వా ధ్యాతా పాతకజాలైర్విగతః స్యాత్ ॥ ౯॥

॥ ఇతి శ్రీమద్ధ్యాత్మరామాయణే యుద్ధకాణ్డే బ్రహ్మదేవకృతం రామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics