కాలభైరవాష్టకం (శంకరాచార్య కృతం) kalabairava ashtakam sankaracharaya krutham

కాలభైరవాష్టకం (శంకరాచార్య కృతం)

కాలభైరవాష్టకం (శంకరాచార్య కృతం) kalabairava ashtakam sankaracharaya krutham

 దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ ।  
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౧॥

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ ।
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౨॥

శూలటంకపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౩॥

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ ।  
నిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం  
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౪॥

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం  
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమణ్డలం  
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౫॥

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౬॥

అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ ।
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౭॥

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ ।  
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ ౮॥

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ।
శోకమోహలోభదైన్య కోపతాపనాశనం 
తే ప్రయాన్తి కాలభైరవాంఘ్రిసన్నిధిం  ధ్రువమ్ ॥


॥ ఇతి శంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సమ్పూర్ణమ్ ॥

All copyrights reserved 2012 digital media act





Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics