మార్తాండభైరవ అష్టోత్తర శతనామావళి martanda bhairava ashtottara Shatanamavali

మార్తాండభైరవ అష్టోత్తర శతనామావళి

మార్తాండభైరవ అష్టోత్తర శతనామావళి martanda bhairava ashtottara Shatanamavali

 ఓం త్ర్యమ్బకాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం జదీశ్వరాయ నమః ।
ఓం త్రిపురారయే నమః ।
ఓం జటాజూటాయ నమః ।
ఓం చన్దనభూషణాయ నమః ।
ఓం చన్ద్రశేఖరాయ నమః ।
ఓం గౌరీ ప్రాణేశ్వరాయ నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం మహారుద్రాయ నమః । ౧౦

ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం శివవరదమూర్తయే నమః ।
ఓం గిరీజాపతయే నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం కర్పూరగౌరాయ నమః ।
ఓం శఙ్కరాయ నమః ।
ఓం సర్పభూషణాయ నమః ।
ఓం అసురమర్దనాయ నమః ।
ఓం జ్ఞానదాకాయ నమః ।
ఓం త్రిమూర్తయే నమః । ౨౦

ఓం శివాయ నమః ।
ఓం మార్తణ్డభైరవాయ నమః ।
ఓం నాగేన్ద్రభూషణాయ నమః ।
ఓం నీలకణ్ఠాయ నమః ।
ఓం చన్ద్రమౌలయే నమః ।
ఓం లోకపాలాయ నమః ।
ఓం దేవేన్ద్రాయ నమః ।
ఓం నీలగ్రీవాయ నమః ।
ఓం శశాఙ్కచిన్హాయ నమః ।
ఓం వాసుకీభూషణాయ నమః । ౩౦

ఓం దుష్టమర్దనదేవేశాయ నమః ।
ఓం ఉమావరాయ నమః ।
ఓం ఖడ్గరాజాయ నమః ।
ఓం మృడానీవరాయ నమః ।
ఓం పినాకపాణయే నమః ।
ఓం దశవక్త్రాయ నమః ।
ఓం నిర్వికారాయ నమః ।
ఓం శూలపాణయే నమః ।
ఓం జగదీశాయ నమః ।
ఓం త్రిపురహరాయ నమః । ౪౦

ఓం హిమనగజామాతాయ నమః ।
ఓం ఖడ్గపాణయే నమః ।
ఓం వ్యోమకేశాయ నమః ।
ఓం త్రిశూలధారయే నమః ।
ఓం ధూర్జటయే నమః ।
ఓం త్రితాపశామకాయ నమః ।
ఓం అనఙ్గదహనాయ నమః ।
ఓం గఙ్గాప్రియాయ నమః ।
ఓం శశిశేఖరాయ నమః ।
ఓం వృషభధ్వజాయ నమః । ౫౦

ఓం ప్రేతాసనాయ నమః ।
ఓం చపలఖడ్గధారణాయ నమః ।
ఓం కల్మషదహనాయ నమః ।
ఓం రణభైరవాయ నమః ।
ఓం ఖడ్గధరాయ నమః ।
ఓం రజనీశ్వరాయ నమః ।
ఓం త్రిశూలహస్తాయ నమః ।
ఓం సదాశివాయ నమః ।
ఓం కైలాసపతయే నమః ।
ఓం పార్వతీవల్లభాయ నమః । ౬౦

ఓం గఙ్గాధరాయ నమః ।
ఓం నిరాకారాయ నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం వీరరూపాయ నమః ।
ఓం భుజఙ్గనాథాయ నమః ।
ఓం పఞ్చాననాయ నమః ।
ఓం దమ్భోలిధరాయ నమః ।
ఓం మల్లాన్తకాయ నమః ।
ఓం మణిసూదనాయ నమః ।
ఓం అసురాన్తకాయ నమః । ౭౦

ఓం సఙ్గ్రామవరీరాయ నమః ।
ఓం వాగీశ్వరాయ నమః ।
ఓం భక్తిప్రియాయ నమః ।
ఓం భైరవాయ నమః ।
ఓం భాలచన్ద్రాయ నమః ।
ఓం భస్మోద్ధారాయ నమః ।
ఓం వ్యాఘ్రామ్బరాయ నమః ।
ఓం త్రితాపహారాయ నమః ।
ఓం భూతభవ్యత్రినయనాయ నమః ।
ఓం దీనవత్సలాయ నమః । ౮౦

ఓం హయవాహనాయ నమః ।
ఓం అన్ధకధ్వంసయే నమః ।
ఓం శ్రీకణ్ఠాయ నమః ।
ఓం ఉదారధీరాయ నమః ।
ఓం మునితాపశమనాయ నమః ।
ఓం జాశ్వనీలాయ నమః ।
ఓం గౌరీశఙ్కరాయ నమః ।
ఓం భవమోచకాయ నమః ।
ఓం జగదుద్ధారాయ నమః ।
ఓం శివసామ్బాయ నమః । ౯౦

ఓం విషకణ్ఠభూషణాయ నమః ।
ఓం మాయాచాలకాయ నమః ।
ఓం పఞ్చదశనేత్రకమలాయ నమః ।
ఓం దయార్ణవాయ నమః ।
ఓం అమరేశాయ నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః ।
ఓం కాలాగ్నిరుద్రాయ నమః ।
ఓం మణిహరాయ నమః ।
ఓం మాలూఖానాథాయ నమః ।
ఓం జటాజూటగఙ్గాధరాయ నమః । ౧౦౦

ఓం ఖణ్డేరాయాయ నమః ।
ఓం హరిద్రాప్రియరూద్రాయ నమః ।
ఓం హయపతయే నమః ।
ఓం మైరాళాయ నమః ।
ఓం మేఘనాథాయ నమః ।
ఓం అహిరుద్రాయ నమః ।
ఓం మ్హాళసాకాన్తాయ నమః ।
ఓం మార్తణ్డాయ నమః । ౧౦౮

ఇతి శ్రీమార్తణ్డభైరవాష్టోత్తరశతనఆమావలిః సమాప్తా



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics