మార్తాండభైరవ స్తోత్రం martanda bhairava stotram

మార్తాండభైరవ స్తోత్రం

మార్తాండభైరవ స్తోత్రం martanda bhairava stotram

 భైరవా ఊచుః -
నమో మార్తాణ్డనాథాయ స్థాణవే పరమాత్మనే ।
భైరవాయ సుభీమాయ త్రిధామ్నేశ నమో నమః ॥ ౧॥

మృతోద్ధారణదక్షాయ గర్భోద్ధరణహేతవే ।
తేజసాం కేతవే తుభ్యం హేతవే జగతామపి ॥ ౨॥

హిరణ్యగర్భరూపాయ ధీప్రణోదాయ తే నమః ।
ఓఙ్కారవ్యాహృతిస్థాయ మహావీరాయ తే నమః ॥ ౩॥

వీరేశాయ నమస్తుభ్యం క్షేత్రేశాయ నమో నమః ।
వేదార్థాయ చ వేదాయ వేదగర్భాయ శమ్భవే ॥ ౪॥

విశ్వామిత్రాయ సూర్యాయ సూరయే పరమాత్మనే ।
మహాభైరవరూపాయ భైరవానన్దదాయినే ॥ ౫॥

ద్వివిధధ్వాన్తధ్వంసాయ మహామోహవినాశినే ।
మాయాన్ధకారనాశాయ చక్షుస్తిమిరభఞ్జినే ॥ ౬॥

మన్త్రాయ మన్త్రరూపాయ మన్త్రాక్షరవిచారిణే ।
మన్త్రవాచ్యాయ దేవాయ మహామన్త్రార్థదాయినే ॥ ౭॥

యన్త్రాయ యన్త్రరూపాయ యన్త్రస్థాయ యమాయ తే ।
యన్త్రైర్నియన్త్రైర్నియమైర్యమినాం ఫలదాయ చ ॥ ౮॥

అజ్ఞానతిమిరధ్వంసకారిణే క్లేశహారిణే ।
మహాపాతకహర్త్రే చ మహాభయవినాశినే ॥ ౯॥

భయదాయ సుశీలాయ భయానకరవాయ తే ।
బీభత్సాయ చ రౌద్రాయ భీతాభయప్రదాయినే ॥ ౧౦॥

తేజస్వితేజోరూపాయ చణ్డాయోగ్రాయ తే నమః ।
బీజాయ బీజరూపాయ బీజభర్గాయ తే నమః ॥ ౧౧॥

క్రోధభర్గాయ దేవాయ లోభభర్గాయ తే నమః ।
మహాభర్గాయ వై తుభ్యం జ్ఞానభర్గాయ తే నమః ॥ ౧౨॥

ఘోరభర్గాయ తే తుభ్యం భీతిభర్గాయ తే నమః ।
సుశోకాయ విశోకాయ జ్ఞానభర్గాయ తే నమః ॥ ౧౩॥

తత్త్వభర్గాయ దేవాయ మనోభర్గాయ వై నమః ।
దారిద్ర్యదుఃఖభర్గయ కామభర్గాయ తే నమః ॥ ౧౪॥

హింసాభర్గాయ తామిస్రభర్గాయ జగదాత్మనే ।
అతిదుర్వాసనాభర్గ నమస్తే భైరవాత్మనే ॥ ౧౫॥

ధ్యాయన్తే యం భర్గ ఇతి భర్గభర్గాయ తే నమః ।
రోగభర్గాయ దేవాయ పాపభర్గాయ తే నమః ॥ ౧౬॥

మహాపాతకభర్గాయ హ్యుపపాతకభర్గిణే ।
మహానిరయభర్గాయ నృత్తభర్గాయ తే నమః ॥ ౧౭॥

క్లేశభర్గాయ దేవాయ భౌతికఘ్నాయ తే నమః ।
మృత్యుభర్గాయ దేవాయ దుర్గభర్గాయ తే నమః ॥ ౧౮॥

ధ్యానాద్ధ్యాయన్తి యద్భర్గం యమినః సంయతేన్ద్రియాః ।
నాథాయ భర్గనాథాయ భర్గాయ సతతం నమః ॥ ౧౯॥

వీరవీరేశ దేవేశ నమస్తేఽస్తు త్రిధామక ।
మహామార్తాణ్డ వరద సర్వాభయవరప్రద ॥ ౨౦॥

నమో వీరాధివీరేశ సూర్యచన్ద్రాతిధామక ।
అగ్నిధామాతిధామ్నే చ మహామార్తాణ్డ తే నమః ॥ ౨౧॥

వీరాతివీర వీరేశ ఘోరఘోరార్తిఘోరక ।
మహామార్తాణ్డదేవేశ భూయో భూయో నమో నమః ॥ ౨౨॥

ఇతి శ్రీమార్తణ్డభైరవస్తోత్రం సమ్పూర్ణమ్ ।



All copyrights reserved 2012 digital media act


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics