నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం nrusimha ashtottara Shatanama stotram
నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం
![]() |
శ్రీనృసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః
ఉగ్రసింహో మహాదేవ ఉపేన్ద్రశ్చాఽగ్నిలోచనః ॥ ౧॥
రౌద్రశ్శౌరిర్మహావీరస్సువిక్రమ-పరాక్రమః ।
హరికోలాహలశ్చక్రీ విజయశ్చాజయోఽవ్యయః ॥ ౨॥
దైత్యాన్తకః పరబ్రహ్మాప్యఘోరో ఘోరవిక్రమః ।
జ్వాలాముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః ॥ ౩॥
నిటిలాక్షః సహస్రాక్షో దుర్నిరీక్ష్యః ప్రతాపనః ।
మహాదంష్ట్రాయుధః ప్రాజ్ఞో హిరణ్యకనిషూధనః ॥ ౪॥
చణ్డకోపీ సురారిఘ్నస్సదార్తిఘ్న-సదాశివః ।
గుణభద్రో మహాభద్రో బలభద్రస్సుభద్రకః ॥ ౫॥
కరాళో వికరాళశ్చ గతాయుస్సర్వకర్తృకః ।
భైరవాడంబరో దివ్యశ్చాగమ్యస్సర్వశత్రుజిత్ ॥ ౬॥
అమోఘాస్త్రశ్శస్త్రధరః సవ్యజూటస్సురేశ్వరః ।
సహస్రబాహుర్వజ్రనఖస్సర్వసిద్ధిర్జనార్దనః ॥ ౭॥
అనన్తో భగవాన్ స్థూలశ్చాగమ్యశ్చ పరావరః ।
సర్వమన్త్రైకరూపశ్చ సర్వయన్త్రవిధారణః ॥ ౮॥
అవ్యయః పరమానన్దః కాలజిత్ ఖగవాహనః ।
భక్తాతివత్సలోఽవ్యక్తస్సువ్యక్తస్సులభశ్శుచిః ॥ ౯॥
లోకైకనాయకస్సర్వశ్శరణాగతవత్సలః ।
ధీరో ధరశ్చ సర్వజ్ఞో భీమో భీమపరాక్రమః ॥ ౧౦॥
దేవప్రియో నుతః పూజ్యో భవహృత్ పరమేశ్వరః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసో విభుస్సఙ్కర్షణః ప్రభుః ॥ ౧౧॥
త్రివిక్రమస్త్రిలోకాత్మా కామస్సర్వేశ్వరేశ్వరః ।
విశ్వంభరః స్థిరాభశ్చాఽచ్యుతః పురుషోత్తమః ॥ ౧౨॥
అధోక్షజోఽక్షయస్సేవ్యో వనమాలీ ప్రకంపనః ।
గురుర్లోకగురుస్స్రష్టా పరంజ్యోతిః పరాయణః ॥ ౧౩॥
జ్వాలాహోబిలమాలోల-క్రోడాకారఞ్జభార్గవాః ।
యోగనన్దశ్చత్రవటః పావనో నవమూర్తయః ॥ ౧౪॥
॥ శ్రీ నృసింహాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ ॥
Comments
Post a Comment