నృసింహ అష్టోత్తర శతనామావళి nrusimha ashtottara Shatanamavali two

నృసింహ అష్టోత్తర శతనామావళి

నృసింహ అష్టోత్తర శతనామావళి nrusimha ashtottara Shatanamavali two

 ఓం నారసింహాయ నమః ।
ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ।
ఓం వజ్రనఖాయ నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః । 
ఓం సర్వబీజాయ నమః ।
ఓం సత్యాయ నమః ।
ఓం సర్వచైతన్యరూపిణే నమః ।
ఓం సర్వాధారాయ నమః ।
ఓం సర్వస్మై నమః । ౧౦।

ఓం సర్వగాయ నమః ।
ఓం విశ్వస్మై నమః ।
ఓం విశ్వవన్ద్యాయ నమః ।
ఓం విరిఞ్చిజనకాయ నమః ।
ఓం వాగీశ్వరాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం వేధసే నమః ।
ఓం వేదమౌలయే నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం భద్రాయ నమః । ౨౦।

ఓం మఙ్గలాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం కారణాయ నమః ।
ఓం తురీయాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం హిరణ్యకశిపు-ప్రాణహరణాయ నమః ।
ఓం ప్రహ్లాద-ధ్యేయమానాయ నమః ।
ఓం ప్రహ్లాదార్తిహరాయ నమః ।
ఓం ప్రహ్లాద-స్థిరసామ్రాజ్య-దాయకాయ నమః । ౩౦।

ఓం దైత్య-వక్షోవిదలన-వ్యగ్ర-వజ్రనఖాయ నమః ।
ఓం ఆన్త్రమాలా-విభూషణాయ నమః ।
ఓం మహారౌద్రాయ నమః ।
ఓం ఉగ్రయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం జ్వలతే నమః ।
ఓం భీషణాయ నమః ।
ఓం సర్వతోముఖ-దుర్వార-తేజోవిక్రమ-శాలినే నమః ।
ఓం నరసింహాయ నమః ।
ఓం రౌద్రాయ నమః । ౪౦

ఓం మృత్యుమృత్యవే నమః ।
ఓం మత్స్యాద్యనన్త-కల్యాణ-లీలావైభవ-కారిణే నమః ।
ఓం వ్యూహ-చతుష్కాయ నమః ।
ఓం దివ్యార్చారూప-ధారిణే నమః ।
ఓం పరస్మై నమః ।
ఓం పాఞ్చజన్యాది-పఞ్చ-దివ్యాయుధాయ నమః ।
ఓం త్రిసామ్నే నమః ।
ఓం త్రిధామ్నే నమః ।
ఓం త్రిగుణాతీత-మూర్తయే నమః ।
ఓం యోగరూఢాయ నమః । ౫౦।

ఓం లక్ష్యాయ నమః ।
ఓం మాయాతీతాయ నమః ।
ఓం మాయినే నమః ।
ఓం మన్త్రరాజాయ నమః ।
ఓం దుర్దోష-శమనాయ నమః ।
ఓం ఇష్టదాయ నమః ।
ఓం కిరీట-హారాది-దివ్యాభరణ-ధారిణే నమః ।
ఓం సర్వాలఙ్కార-యుక్తాయ నమః ।
ఓం ఆకణ్ఠ-హరిరూపాయ నమః ।
ఓం లక్ష్మీలోలాయ నమః । ౬౦।

ఓం ఆకణ్ఠ-నరరూపిణే నమః ।
ఓం చిత్రాయ నమః ।
ఓం చిత్రరూపాయ నమః ।
ఓం జగచ్చిత్రకరాయ నమః ।
ఓం సర్వ-వేదాన్తసిద్ధాన్త-సారసత్తమయాయ నమః ।
ఓం సర్వమన్త్రాధిదేవాయ నమః ।
ఓం స్తమ్భ-డిమ్భాయ నమః ।
ఓం శంభవే నమః ।
ఓం అనన్త-కల్యాణగుణ-రత్నాకరాయ నమః ।
ఓం భగవచ్ఛబ్ద-వాచ్యాయ నమః । ౭౦।

ఓం వాగతీతాయ నమః ।
ఓం కాలరూపాయ నమః ।
ఓం కల్యాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం అఘహారిణే నమః ।
ఓం గురవే నమః ।
ఓం సర్వసత్కర్మ-ఫలదాయ నమః ।
ఓం అశేష-దోష-దూరాయ నమః ।
ఓం సువర్ణాయ నమః ।
ఓం ఆత్మదర్శినే నమః । ౮౦

ఓం వైకుణ్ఠపద-నాథాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం కేశవాది-చతుర్వింశత్యవతార-స్వరూపిణే నమః ।
ఓం జీవేశాయనమః ।
ఓం స్వతన్త్రాయ నమః ।
ఓం మృగేన్ద్రాయ నమః ।
ఓం బ్రహ్మరాక్షస-భూతాది-నానాభయ-వినాశినే నమః ।
ఓం అఖణ్డానన్ద-రూపాయ నమః ।
ఓం మన్త్రమూర్తయే నమః ।
ఓం సిద్ధయే నమః । ౯౦।

ఓం సిద్ధబీజాయ నమః ।
ఓం సర్వదేవాత్మకాయ నమః ।
ఓం సర్వప్రపఞ్చ-జన్మాది-నిమిత్తాయ నమః ।
ఓం శఙ్కరాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం శాస్త్రయోనయే నమః ।
ఓం జ్యోతిషే నమః ।
ఓం జీవరూపాయ నమః ।
ఓం నిర్భేదాయ నమః ।
ఓం నిత్యభగవతారాధ్య-సత్య-లీలావిభూతయే నమః । ౧౦౦।

ఓం నరకేసరితావ్యక్త-సదసన్మయ-మూర్తయే నమః ।
ఓం సత్తామాత్ర-రూపాయ నమః ।
ఓం స్వాధిష్ఠానాత్మకాయ నమః ।
ఓం సంశయగ్రన్థి-భేదాయ నమః ।
ఓం సమ్యజ్జ్ఞాన-స్వరూపిణే నమః । 
ఓం సర్వోత్తమేశాయ నమః ।
ఓం పురాణ-పురుషాయ నమః ।
ఓం పురుషోత్తమ-రూపాయ నమః ॥ ౧౦౮॥

॥ ఇతి శ్రీనృసింహాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా॥



Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics