నృసింహ అష్టోత్తర శతనామావళి nrusimha ashtottara Shatanamavali

నృసింహ అష్టోత్తర శతనామావళి

నృసింహ అష్టోత్తర శతనామావళి nrusimha ashtottara Shatanamavali

 ఓం శ్రీనృసింహాయ నమః ।
ఓం మహాసింహాయ నమః ।
ఓం దివ్యసింహాయ నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం ఉగ్రసింహాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం ఉపేన్ద్రాయ నమః ।
ఓం అగ్నిలోచనాయ నమః ।
ఓం రౌద్రాయ నమః ।
ఓం శౌరయే నమః । ౧౦।

ఓం మహావీరాయ నమః ।
ఓం సువిక్రమపరాక్రమాయ నమః ।
ఓం హరికోలాహలాయ నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం విజయాయ నమః ।
ఓం అజయాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం దైత్యాన్తకాయ నమః ।
ఓం పరబ్రహ్మణే నమః ।
ఓం అఘోరాయ నమః । ౨౦।

ఓం ఘోరవిక్రమాయ నమః ।
ఓం జ్వాలాముఖాయ నమః ।
ఓం జ్వాలమాలినే నమః ।
ఓం మహాజ్వాలాయ నమః ।
ఓం మహాప్రభవే నమః ।
ఓం నిటిలాక్షాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం దుర్నిరీక్ష్యాయ నమః ।
ఓం ప్రతాపనాయ నమః ।
ఓం మహాదంష్ట్రాయ నమః । ౩౦।

ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం హిరణ్యక నిషూదనాయ నమః ।
ఓం చణ్డకోపినే నమః ।
ఓం సురారిఘ్నాయ నమః ।
ఓం సదార్తిఘ్నాయ నమః ।
ఓం సదాశివాయ నమః ।
ఓం గుణభద్రాయ నమః ।
ఓం మహాభద్రాయ నమః ।
ఓం బలభద్రాయ నమః ।
ఓం సుభద్రకాయ నమః । ౪౦।

ఓం కరాలాయ నమః ।
ఓం వికరాలాయ నమః ।
ఓం గతాయుషే నమః ।
ఓం సర్వకర్తృకాయ నమః ।
ఓం భైరవాడమ్బరాయ నమః ।
ఓం దివ్యాయ నమః ।
ఓం అగమ్యాయ నమః ।
ఓం సర్వశత్రుజితే నమః ।
ఓం అమోఘాస్త్రాయ నమః ।
ఓం శస్త్రధరాయ నమః । ౫౦।

ఓం సవ్యజూటాయ నమః ।
ఓం సురేశ్వరాయ నమః ।
ఓం సహస్రబాహవే నమః ।
ఓం వజ్రనఖాయ నమః ।
ఓం సర్వసిద్ధయే నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం స్థూలాయ నమః ।
ఓం అగమ్యాయ నమః । ౬౦।

ఓం పరావరాయ నమః ।
ఓం సర్వమన్త్రైకరూపాయ నమః ।
ఓం సర్వయన్త్రవిదారణాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పరమానన్దాయ నమః ।
ఓం కాలజితే నమః ।
ఓం ఖగవాహనాయ నమః ।
ఓం భక్తాతివత్సలాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం సువ్యక్తాయ నమః । ౭౦।

ఓం సులభాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం లోకైకనాయకాయ నమః ।
ఓం సర్వాయ నమః ।
ఓం శరణాగతవత్సలాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం ధరాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం భీమపరాక్రమాయ నమః । ౮౦।

ఓం దేవప్రియాయ నమః ।
ఓం నుతాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం భవహృతే నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ।
ఓం శ్రీవత్సవక్షసే నమః ।
ఓం శ్రీవాసాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం సఙ్కర్షణాయ నమః ।
ఓం ప్రభవే నమః । ౯౦।

ఓం త్రివిక్రమాయ నమః ।
ఓం త్రిలోకాత్మనే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం సర్వేశ్వరాయ నమః ।
ఓం విశ్వమ్భరాయ నమః । 
ఓం స్థిరాభాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం అక్షయాయ నమః । ౧౦౦।

ఓం సేవ్యాయ నమః ।
ఓం వనమాలినే నమః ।
ఓం ప్రకమ్పనాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం లోకగురవేనమః । 
ఓం స్రష్ట్రే నమః ।
ఓం పరస్మైజ్యోతిషే నమః ।
ఓం పరాయణాయ నమః ।

॥ శ్రీ నృసింహాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా ॥




Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics