శ్రీ నృసింహ మాలా మంత్రం (అథర్వణ వేదం) nrusimha mala mantra

శ్రీ నృసింహ మాలా మంత్రం (అథర్వణ వేదం) nrusimha mala mantra

శ్రీ నృసింహ మాలా మంత్రం (అథర్వణ వేదం) nrusimha mala mantra

 శ్రీ గణేశాయ నమః .
అస్య శ్రీ నృసింహమాలామంత్రస్య నారదభగవాన్ ఋషిః .
అనుష్టుభ్ ఛందః . శ్రీ నృసింహోదేవతా . ఆం బీజం .
లం శవిత్తః . మేరుకీలకం 
శ్రీనృసింహప్రీత్యర్థే జపే వినియోగః 

ఓం నమో నృసింహాయ జ్వలాముఖగ్నినేత్రయ శంఖచక్రగదాప్ర్హస్తాయ 
యోగరూపాయ హిరణ్యకశిపుచ్ఛేదనాంత్రమాలావిభుషణాయ హన హన దహ
దహ వచ వచ రక్ష వో నృసింహాయ పుర్వదిషాం బంధ బంధ
రౌద్రభసింహాయ దక్షిణదిశాం బంధ బంధ పావననృసింహాయ
పశ్చిమదిశాం బంధ బంధ దారుణనృసింహాయ ఉత్తరదిశాం బంధ
బంధ జ్వాలానృసింహాయ ఆకాశదిశాం బంధ బంధ లక్ష్మీనృసింహాయ
పాతాలదిశాం బంధ బంధ కః కః కంపయ కంపయ ఆవేశయ ఆవేశయ
అవతారయ అవతారయ శీఘ్రం శీఘ్రం 

ఓం నమో నారసింహాయ నవకోటిదేవగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ అష్టకోటిగంధర్వ గ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ షట్కోటిశాకినీగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ పంచకోటి పన్నగగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ చతుష్కోటి బ్రహ్మరాక్షసగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ ద్వికోటిదనుజగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ కోటిగ్రహోచ్చాటనాయ 
ఓం నమో నారసింహాయ అరిమూరీచోరరాక్షసజితిః వారం వారం 

శ్రీభయ చోరభయ వ్యాధిభయ సకలభయకంటకాన్ విధ్వంసయ విధ్వంసయ 
శరణాగత వజ్రపంజరాయ విశ్వహృదయాయ ప్రహ్లాదవరదాయ
క్షరౌం శ్రీం నృసింహాయ స్వాహా 
ఓం నమో నారసింహాయ ముద్గలశంఖచక్రగదాపద్మహస్తాయ
నీలప్రభాంగవర్ణాయ భీమాయ భీషణాయ జ్వాలాకరాలభయభాషిత
శ్రీనృసింహహిరణ్యకశ్యపవక్షస్థలవిదార్ణాయ 
జయ జయ ఏహి ఏహి భగవన్ భవన గరుడధ్వజ గరుడధ్వజ
మమ సర్వోపద్రవం వజ్రదేహేన చూర్ణయ చూర్ణయ
       ఆపత్సముద్రం శోషయ శోషయ 
అసురగంధర్వయక్షబ్రహ్మరాక్షస భూతప్రేత
       పిశాచదిన విధ్వన్సయ్ విధ్వన్సయ్ 
పూర్వాఖిలం మూలయ మూలయ 
ప్రతిచ్ఛాం స్తంభయ పరమంత్రపయంత్ర పరతంత్ర పరకష్టం
ఛింధి ఛింధి భింధి హం ఫట్ స్వాహా 

ఇతి శ్రీఅథర్వణ వేదోవత్తనృసింహమాలామంత్రః సమాప్తః 

శ్రీ నృసింహార్పణమస్తు







Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM