Sri Narasimha Mantra Raja Pada Stotram – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

Sri Narasimha Mantra Raja Pada Stotram – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం


Sri Narasimha Mantra Raja Pada Stotram – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం



పార్వత్యువాచ –
మన్త్రాణాం పరమం మన్త్రం గుహ్యానాం గుహ్యమేవ చ |
బ్రూహి మే నారసింహస్య తత్త్వం మన్త్రస్య దుర్లభమ్ ||

శంకర ఉవాచ –
వృత్తోత్ఫుల్లవిశాలాక్షం విపక్షక్షయదీక్షితం |
నినాదత్రస్తవిశ్వాణ్డం విష్ణుముగ్రం నమామ్యహమ్ || ౧ ||

సర్వైరవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేస్సుతం |
నఖాగ్రైశ్శకలీచక్రేయస్తం వీరం నమామ్యహమ్ || ౨ ||

పాదావష్టబ్ధపాతాళం మూర్ధాఽఽవిష్టత్రివిష్టపం |
భుజప్రవిష్టాష్టదిశం మహావిష్ణుం నమామ్యహమ్ || ౩ ||

జ్యోతీంష్యర్కేన్దునక్షత్రజ్వలనాదీన్యనుక్రమాత్ |
జ్వలన్తి తేజసా యస్య తం జ్వలన్తం నమామ్యహమ్ || ౪ ||

సర్వేన్ద్రియైరపి వినా సర్వం సర్వత్ర సర్వదా |
జానాతి యో నమామ్యాద్యం తమహం సర్వతోముఖమ్ || ౫ ||

నరవత్సింహవచ్చైవ రూపం యస్య మహాత్మనః |
మహాసటం మహాదంష్ట్రం తం నృసింహం నమామ్యహమ్ || ౬ ||

యన్నామస్మరణాద్భీతా భూతవేతాళరాక్షసాః |
రోగాద్యాశ్చ ప్రణశ్యన్తి భీషణం తం నమామ్యహమ్ || ౭ ||

సర్వేఽపి యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే |
శ్రియా చ భద్రయా జుష్టో యస్తం భద్రం నమామ్యహమ్ || ౮ ||

సాక్షాత్స్వకాలే సమ్ప్రాప్తం మృత్యుం శత్రుగణానపి |
భక్తానాం నాశయేద్యస్తు మృత్యుమృత్యుం నమామ్యహమ్ || ౯ ||

నమస్కారాత్మకం యస్మై విధాయాత్మనివేదనం |
త్యక్తదుఃఖోఽఖిలాన్కామానశ్నుతే తం నమామ్యహమ్ || ౧౦ ||

దాసభూతాస్స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః |
అతోఽహమపి తే దాస ఇతి మత్వా నమామ్యహమ్ || ౧౧ ||

శంకరేణాదరాత్ప్రోక్తం పదానాం తత్త్వముత్తమం |
త్రిసన్ధ్యం యో జపేత్తస్య విద్యాఽఽయుః శ్రీశ్చ వర్ధతే || ౧౨ ||

ఇతి శ్రీ శంకరకృత శ్రీనృసింహమంత్రరాజపదస్తోత్రమ్ |


All copyrights reserved 2012 digital media act



Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM