శ్రీబాలా ఖడ్గమాలా స్తోత్రం sribala khadgamala stotram
శ్రీబాలా ఖడ్గమాలా స్తోత్రం
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః బాలాత్రిపురసున్దర్యై
హృదయదేవి శిరోదేవి
శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి । దివ్యౌఘాఖ్యగురురూపిణి
ప్రకాశానన్దమయి పరమేశానన్దమయి పరశివానన్దమయి
కామేశ్వరానన్దమయి మోక్షానన్దమయి కామానన్దమయి అమృతానన్దమయి;
సిద్ధౌఘాఖ్యగురురూపిణీ ఈశానమయి తత్పురుషమయి అఘోరమయి
వామదేవమయి సద్యోజాతమయి; మానవౌఘాఖ్యగురురూపిణి గగనానన్దమయి
విశ్వానన్దమయి విమలానన్దమయి మదనానన్దమయి ఆత్మాననదమయి
ప్రియానన్దమయి; గురుచతుష్టయరూపిణి గురుమయి పరమగురుమయి
పరాత్పరగురుమయి పరమేష్ఠిగురుమయి; సర్వజ్ఞే నిత్యతృప్తే
అనాదిబోధే స్వతన్త్రే నిత్యమలుప్తే రతిమయి ప్రీతిమయి మనోభవామయి;
సర్వసఙ్క్షోభణబాణమయి సర్వవిద్రావణబాణమయి సర్వాకర్షణబాణమయి
వశీకరణబాణమయి ఉన్మాదనబాణమయి; కామమయి మన్మథమయి
కన్దర్పమయి మకరధ్వజమయి మనోభవమయి సుభగమయా మనోభవమయి
సుభగమయా భగామయి భగసర్పిణీమయి భగమాలామయి అనఙ్గామయి
అనఙ్గకుసుమామయి అనఙ్గమేఖలామయి అనఙ్గమదనామయి; బ్రాహ్మీమయి
మాహేశ్వరీమయి కౌమారీమయి వైష్ణవీమయై వారాహీమయి ఇన్ద్రాణీమయి
చాముణ్డామయి మహాలక్ష్మీమయి । అసితాఙ్గమయి రురుమయి చణ్డమయి
క్రోధమయి ఉన్మత్తమయి కపాలమయి భీషణమయి సంహారమయి ।
కామరూపపీఠమయి మలయపీఠమయి కులనాగగిరిపీఠమయి
కులాన్తకపీఠమయి చౌహారపీఠమయి జాలన్ధరపీఠమయి
ఉడ్యానపీఠమయి దేవీకోటపీఠమయి । హేతుకమయి త్రిపురాన్తకమయి
వేతాలమయి అగ్నిజిహ్వమయి కాలాన్తకమయి కపాలమయి ఏకపాదమయి
భీమరూపమయి మలయమయి హాటకేశ్వరమయి । ఇన్ద్రమయి అగ్నిమయి
యమమయి నిరృతమయి వరుణమయి వాయుమయి కుబేరమయి ఈశానమయి
బ్రహ్మమయి అనన్తమయి । వజ్రమయి శక్తిమయి దణ్డమయి ఖడ్గమయి
పాశమయి అఙ్కుశమయి గదామయి త్రిశూలమయి పద్మమయి చక్రమయి ।
శ్రీశ్రీబాలాత్రిపురసున్దరి సర్వానన్దమయి నమస్తే నమస్తే నమస్తే
స్వాహా సౌః క్లీం ఐమ్ ।
ఇతి శ్రీబాలాఖడ్గమాలాస్తోత్రం సమ్పూర్ణమ్
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment