శ్రీలక్ష్మీ నృసింహ మంగళ స్తోత్రం srilakshmi nrusimha mangala stotram

శ్రీలక్ష్మీ నృసింహ మంగళ స్తోత్రం srilakshmi nrusimha mangala stotram

శ్రీలక్ష్మీ నృసింహ మంగళ స్తోత్రం srilakshmi nrusimha mangala stotram

 ఘటికాచల శృంగాగ్ర విమానోదర వాసినే 
నిఖిలామర సేవ్యాయ నరసింహాయ మంగలం  1

ఉదీచీరంగ-నివసత్సుమనస్తోమ సూక్తిభిః 
నిత్యాభివృద్ధ యశసే నరసింహాయ మంగలం  2

సుధావల్లీ-పరిష్వంగ-సురభీకృత-వక్షసే 
ఘటికాద్రి-నివాసాయ శ్రీనృసింహాయ మంగలం  3

సర్వారిష్ట-వినాశాయ సర్వేష్ట-ఫలదాయినే 
ఘటికాద్రి-నివాసాయ శ్రీనృసింహాయ మంగలం  4

మహాగురు మనఃపద్మ మధ్య నిత్య నివాసినే 
భక్తోచితాయ భవతాత్ మంగలం శాశ్వతీ సమాః  5

శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే 
నందనందన-సుందర్యై గోదాయై నిత్యమంగలం  6

శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ-యజ్వనః 
కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగలం  7

పాదుకే యతిరాజస్య కథయంతి యదాఖ్యయా
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహం  8

శ్రీమతే రమ్యజామాతృ-మునీంద్రాయ మహాత్మనే 
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగలం  9

సౌమ్యజామాతృ-యోగీంద్ర చరణాంబుజ-షట్పదం 
దేవరాజగురుం వందే దివ్యజ్ఞానప్రదం శుభం  10

వాధూల-శ్రీనివాసార్య-తనయం వినయాధికం 
ప్రజ్ఞానిధిం ప్రపద్యేఽహం శ్రీనివాసమహాగురుం 11

చండమారుత-వేదాంతవిజయాది-స్వసూక్తిభిః 
వేదాంత-రక్షకాయాస్తు మహాచార్యాయ మంగలం  12



Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM