సూర్యారుణ కృత శ్రీలక్ష్మీ నృసింహ కవచం suryaruna krutha srilakshmi nrusimha kavacham telugu

సూర్యారుణ కృత శ్రీలక్ష్మీ నృసింహ కవచం suryaruna krutha srilakshmi nrusimha kavacham telugu

సూర్యారుణ కృత శ్రీలక్ష్మీ నృసింహ కవచం suryaruna krutha srilakshmi nrusimha kavacham telugu

 శ్రీగణేశాయనమః .
అథాపరం ప్రవక్ష్యామి హ్యల్పమృత్యు హరంపరం 
ఉపాయం యత్కృతేనాంగ శీఘ్రం మృత్యుర్నివర్తతే 1

నృసింహకవచం నామ స్తోత్రం పరమదుర్లభం 
యస్య ధారణయా క్షిప్రమల్పమృత్యుర్వినశ్యతి 2

అరుణ ఉవాచ -
భగవందేవదేవేశ కృపయా పరయాఽధునా 
నృసింహకవచం దివ్యం గుహ్యం భక్తాయ మే వద  3

సూర్య ఉవాచ -
శృణు పుత్ర ప్రవక్ష్యామి నృసింహకవచం శుభం 
యస్య విజ్ఞానమాత్రేణ నశ్యంతి సకలాపదః  4

గ్రహబాధా ప్రేతబాధా బాధా యా కులదోషజా 
కృత్యయా జనితా బాధా శత్రుబాధా స్వకర్మజా  5

శీఘ్రం నశ్యంతి తాః సర్వాః కవచస్య ప్రభావతః 
అసాధ్యా యే చ దుస్సాధ్యా మహారోగా భయంకరాః  6

సద్యో నశ్యంతి పఠనాత్కవచస్యాస్య సారథే 
జలభీతిశ్చాగ్నిభీతిర్భీతిః శత్రుగణాదపి 7

సింహవ్యాఘ్రాదిజా భీతిః శీఘ్రం సర్వా వినశ్యతి 
సంగ్రామే దుర్గమేఽరణ్యే సంకటే ప్రాణసంశయే 8

పఠతో విజయో రక్షా సుఖం సౌభాగ్యసంపదః 
పుత్రసౌఖ్యం రాజసౌఖ్యం ధనసౌఖ్యమృణక్షయః 9

కుటుంబవృద్ధిః కల్యాణమారోగ్యం విజయః సదా 
అల్పమృత్యుభయం ఘోరం పాఠాదస్య వినశ్యతి 10

అల్పమృత్యుహరశ్చాత ఉపాయో న పరః స్మృతః 
అల్పమృత్యుహరం నామ కవచం చేదముత్తమం 11

సింహప్రణాదాన్మత్తోఽపి గజేంద్రస్తు పలాయతే 
అల్పమృత్యుస్తథా చాస్య పాఠాత్సద్యో నిరస్యతే 12

సహస్రపంచకావృతిం పఠేద్యః సుసమాహితః 
అల్పమృత్యుభయం తస్య ప్రభవేన్నైవ కర్హిచిత్ 13

అథ పాఠః -
నృసింహో మే శిరః పాతు పాతు భాలం నృకేసరీ 
భ్రువౌ నృసింహో మే పాతు నృసింహో నయనద్వయం 14

నృసింహో నాసికే పాతు కర్ణౌ పాతు నృకేసరీ 
నృసింహో మే ముఖం పాతు కపోలౌ రక్షతాద్ధరిః 15

నృసింహశ్చిబుకం రక్షేత్కంఠం పాతు నృకేసరీ 
స్కంధౌ పాతు నృసింహో మే భుజౌ పాతు నృకేసరీ 16

కరద్వయం నృసింహోఽవ్యాన్నృసింహో రక్షతాదురః 
నృసింహో హృదయం పాతు నృసింహోఽవ్యాత్తథోదరం 17

కుక్షిం నరహరిః పాతు నాభిం పాతు నృకేసరీ 
బస్తిం చ గుహ్యదేశం చ నృసింహోఽవ్యాత్సదా మమ 18

నృసింహో జానునీ పాతు జంఘే పాతు నృకేసరీ 
పాదౌ గుల్ఫౌ సదా పాతు నృసింహో మమ రక్షకః  19

అగ్రతః పృష్ఠతో మేఽవ్యాత్తథా పార్శ్వద్వయం సదా 
నృసింహః సర్వగాత్రాణి మమ రక్షతు సర్వదా  20

నృసింహో రక్షతాత్పూర్వే వహ్నికోణే నృకేసరీ 
నైరృత్యాం నరసింహోఽవ్యానృసింహః పాతు పశ్చిమే 21

నృసింహో వాయుకోణేఽవ్యాదుత్తరేఽవ్యాన్నృకేసరీ 
నృసింహోఽవ్యాత్తథేశానే హ్యధ ఊర్ధ్వం సమంతతః 22

జలే సదా రక్షతు మాం నృసింహః స్థలేషు మాం పాతు సదా నృసింహః 
నభస్తలే భూమితలే సమంతానృకేసరీ రక్షతు సర్వదా మాం 23

దుర్గాధ్వదుర్గభవనేషు చ సంకటేషు
     ప్రాణప్రయాణభయవిఘ్నసముచ్చయేషు 
శీతోష్ణవాతరిపురోగభయేషు యుద్ధే
     సంకష్టనాశనపరోఽవతు మాం నృసింహః 24

ఛినత్తు చక్రేణ సదాఽరివర్గాన్సర్వాన్నృసింహో మమ మృత్యురూపాన్ 
అసాధ్యదుస్సాధ్యసమస్తరోగాన్భింద్యాన్నృసింహః స్వగదాభిఘాతైః 25

ప్రేతాన్పిశాచాన్సగణాన్స్వనేన శంఖస్య విద్రావయతాన్నృసింహః 
కూష్మాండబాలగ్రహయక్షరక్షః స డాకినీః శాకినికాః సమస్తాః 26

ఖడ్గేన మే మృత్యునిసర్గపాశం సంఛిద్య మాం పాతు సదా నృసింహః 
సదాఽపమృత్యోశ్చ తథాఽల్పమృత్యోర్విమోచ్య మాం రక్షతునారసింహః 27

భక్తసంరక్షణార్థాయ విదార్యస్తంభముద్గతః 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మేం కరిష్యతి  28

అట్టాట్టహాసతో యస్య సర్వే దేవాశ్చకంపిరే 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి  29

హిరణ్యకశిపోర్వక్షో దదారనిశితైర్నఖైః 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి  30

యస్య భ్రూభంగమాత్రేణ త్రస్తమాసీజ్జగత్త్రయం 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి  31

ఉత్క్షిప్తసటయా వ్యగ్రా దేవా దైత్యా విదుద్రువుః 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి  32

యన్నామస్మరణాదేవ దహ్యంతే విఘ్నరాశయః 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి 33

యదంఘ్రిఘ్యానతఃసద్యో విలీయంతేఽఘరాశయః 
నృసింహో రక్షకః సోఽస్తు మృత్యుః కిం మే కరిష్యతి 34

మాతా నృసింహశ్చ పితా నృసింహో భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః 
బలం నృసింహో ద్రవిణం నృసింహః సర్వం నృసింహో మమ దేవదేవః 35

ఇతి తే కథితం పుత్ర నృసింహకవచం శుభం 
అస్య ధారణతః పాఠాదల్పమృత్యుః ప్రశామ్యతి 36

శతం వాఽథ తదర్ధం వా తదర్ధం వా సదక్షిణం 37
విప్రేభ్యః పుస్తకం దద్యాదల్పమృత్యుప్రశాంతయే 

ఇతి శ్రీసూర్యారుణసంవాదే అపమృత్యుహరం
నృసింహకవచం సమాప్తం 




All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM