ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రం aditya dwadasa naman stotram in telugu lyrics
ఆదిత్య ద్వాదశ నామ స్తోత్రం
ఏకచక్రో రథో యస్య దివ్యః కనకభూషణః
స మే భవతు సుప్రీతః పంచహస్తో దివాకరః 1
ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః 2
పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః 3
నవమం దినకృత్ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ 4
ద్వాదశాదిత్యనామాని ప్రాతఃకాలే పఠేన్నరః
దుఃఖప్రణాశనం చైవ సర్వదుఃఖం చ నశ్యతి 5
ఇతి ఆదిత్యద్వాదశనామస్తోత్రం సమాప్తం
Comments
Post a Comment