ఆదిత్యాష్టకం adityashtakam

ఆదిత్యాష్టకం  

ఆదిత్యాష్టకం  adityashtakam

ఉదయాద్రిమస్తకమహామణిం లసత్-
కమలాకరైకసుహృదం మహౌజసం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 1

తిమిరాపహారనిరతం నిరామయం
నిజరాగరంజితజగత్త్రయం విభుం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 2

దినరాత్రిభేదకరమద్భుతం పరం
సురవృందసంస్తుతచరిత్రమవ్యయం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 3

శ్రుతిసారపారమజరామయం పరం
రమణీయవిగ్రహముదగ్రరోచిషం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 4

శుకపక్షతుండసదృశాశ్వమండలం
అచలావరోహపరిగీతసాహసం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 5

శ్రుతితత్త్వగమ్యమఖిలాక్షిగోచరం
జగదేకదీపముదయాస్తరాగిణం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 6

శ్రితభక్తవత్సలమశేషకల్మష-
క్షయహేతుమక్షయఫలప్రదాయినం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 7

అహమన్వహం సతురగక్షతాటవీ
శతకోటిహాలకమహామహీధనం 
గదపంకశోషణమఘౌఘనాశనం
శరణం గతోఽస్మి రవిమంశుమాలినం 8

ఇతి సౌరమష్టకమహర్ముఖే రవిం
ప్రణిపత్య యః పఠతి భక్తితో నరః
స విముచ్యతే సకలరోగకల్మషైః
సవితుస్సమీపమపి సమ్యగాప్నుయాత్ 9

ఇతి ఆదిత్యాష్టకం సమాప్తం 

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM