అచ్యుతాష్టకం (శంకరాచార్య కృతం) achyutashtakam Telugu lyrics

అచ్యుతాష్టకం (శంకరాచార్య కృతం)

అచ్యుతాష్టకం (శంకరాచార్య కృతం) achyutashtakam Telugu lyrics

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్ రామ కృష్ణ పురుషోత్తమ విష్ణో
వాసుదేవ భగవన్ననిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం 1

విశ్వమంగల విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర
ముక్తిదాయక ముకుంద మురారే శ్రీపతే శమయ దుఃఖమశేషం 2

రామచంద్ర రఘునాయక దేవ దీననాథ దురితక్షయకారిన్
యాదవేద్ర యదుభూషణ యజ్ఞ శ్రీపతే శమయ దుఃఖమశేషం 3

దేవకీతనయ దుఃఖదవాగ్నే రాధికారమణ రమ్యసుమూర్తే
దుఃఖమోచన దయార్ణవనాథ శ్రీపతే శమయ దుఃఖమశేషం 4

గోపికావదనచంద్రచకోర నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో
పూర్ణరూప జయ శంకర సర్వ శ్రీపతే శమయ దుఃఖమశేషం 5

గోకులేశ గిరిధారణ ధీర యామునాచ్ఛతటఖేలనవీర
నారదాదిమునివందితపాద శ్రీపతే శమయ దుఃఖమశేషం 6

ద్వారకాధిప దురంతగుణాబ్ధే ప్రాణనాథ పరిపూర్ణ భవారే
జ్ఞానగమ్య గుణసాగర బ్రహ్మన్ శ్రీపతే శమయ దుఃఖమశేషం 7

దుష్టనిర్దలన దేవ దయాలో పద్మనాభ ధరణీధరధారిన్
రావణాంతక రమేశ మురారే శ్రీపతే శమయ దుఃఖమశేషం 8

అచ్యుతాష్టకమిదం రమణీయం నిర్మితం భవభయం వినిహంతుం
యః పఠేద్విషయవృత్తినివృత్తిర్జన్మదుఃఖమఖిలం స జహాతి 9

ఇతి శ్రీశంకరభగవత్పాదకృతం అచ్యుతాష్టకం సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments