విష్ణు నామాష్టకం (వామన పురాణ అంతర్గతం) achyuthashtakam telugu
విష్ణు నామాష్టకం (వామన పురాణ అంతర్గతం)
శ్రీ గణేశాయ నమః
అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం చైవమేతన్నామాష్టకం పఠేత్ 1
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం దారిద్ర్యం తస్య నశ్యతి
శత్రుసైన్యం క్షయం యాతి దుఃస్వప్నః సుఖదో భవేత్ 2
గంగాయాం మరణం చైవ దృఢా భక్తిస్తు కేశవే
బ్రహ్మవిద్యాప్రబోధశ్చ తస్మాన్నిత్యం పఠేన్నరః 3
ఇతి శ్రీవామనపురాణే విష్ణోర్నామాష్టకస్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment