బుధగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం budha graha ashtottara satanama stotram in telugu

బుధగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం

బుధగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం budha graha ashtottara satanama stotram in telugu


బుధ బీజ మంత్ర - ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః ..

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః 1

సత్యవాసః సత్యవచా శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః 2

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్కరః
విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః 3

విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః 4

త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః 5

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః 6

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః 7

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః 8

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః 9

చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః
ఉదఽగ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః 10

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః 11

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః 12

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః 13

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః
బంధుప్రియో బంధయుక్తో వనమండలసంశ్రితః 14

అర్కేశానప్రదేషస్థః తర్కశాస్త్రవిశారదః
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః 15

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః 16

బుధస్యేవంప్రకారేణ నామ్నామష్టోత్తరం శతం
సంపూజ్య విధివత్కర్తా సర్వాన్కామానవాప్నుయాత్ 17

 ఇతి బుధ అష్టోత్తరశతనామస్తోత్రం



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics