బుధగ్రహ స్తోత్రం budha graha stotram in telugu
బుధ గ్రహ స్తోత్రం
అస్య శ్రీబుధస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః అనుష్టుప్ఛందః
బుధో దేవతా బుధప్రీత్యర్థే జపే వినియోగః
ధ్యానం
భుజైశ్చతుర్భిర్వరదాభయాసిగదం వహంతం సుముఖం ప్రశాంతం
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం సిమ్హే నిషణ్ణం బుధమాశ్రయామి
పీతాంబరః పీతవపుః పీతధ్వజరథస్థితః
పీయూషరశ్మితనయః పాతు మాం సర్వదా బుధః 1
సింహవాహం సిద్ధనుతం సౌమ్యం సౌమ్యగుణాన్వితం
సోమసూనుం సురారాధ్యం సర్వదం సౌమ్యమాశ్రయే 2
బుధం బుద్ధిప్రదాతారం బాణబాణాసనోజ్జ్వలం
భద్రప్రదం భీతిహరం భక్తపాలనమాశ్రయే 3
ఆత్రేయగోత్రసంజాతమాశ్రితార్తినివారణం
ఆదితేయకులారాధ్యమాశుసిద్ధిదమాశ్రయే 4
కలానిధితనూజాతం కరుణారసవారిధిం
కల్యాణదాయినం నిత్యం కన్యారాశ్యధిపం భజే 5
మందస్మితముఖాంభోజం మన్మథాయుతసుందరం
మిథునాధీశమనఘం మృగాంకతనయం భజే 6
చతుర్భుజం చారురూపం చరాచరజగత్ప్రభుం
చర్మఖడ్గధరం వందే చంద్రగ్రహతనూభవం 7
పంచాస్యవాహనగతం పంచపాతకనాశనం
పీతగంధం పీతమాల్యం బుధం బుధనుతం భజే 8
బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా
యః పఠేచ్ఛృణూయాద్వాపి సర్వాభీష్టమవాప్నుయాత్ 9
ఇతి బుధస్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment