బుధ మంగళ స్తోత్రం budha mangala stotram in telugu

బుధ మంగళ స్తోత్రం

బుధ మంగళ స్తోత్రం budha mangala stotram in telugu

సౌమ్యోదఙ్ముఖ-పీతవర్ణ-మగధశ్చాత్రేయగోత్రోద్భవో
బాణేశానదిశః సుహృచ్ఛనిభృగుః శత్రుః సదా శీతగుః 1

కన్యా యుగ్మపతిర్దశాష్టచతురః షణ్నేత్రకః శోభనో
విష్ణుః పౌరుషదేవతే శశిసుతః కుర్యాత్సదా మంగలం 2

ప్రార్థనా
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం
పూజాం నైవ హి జానామి క్షమస్వ పరమేశ్వర 3

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే 4

బుధ త్వం బుద్ధిజననో బోధవాన్ సర్వదా నృణాం
తత్త్వావబోధం కురు మే సోమపుత్ర నమోఽస్తు తే 5

అనయా పూజయా బుధదేవః ప్రీయతాం
ఓం బుధాయ నమః ఓం ఆత్రేయాయ నమః ఓం సోమ పుత్రాయ నమః
  ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః ఓం

ఇతి శ్రీబుధమంగళస్తోత్రం సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics