బుధ పంచవిశతి నామ స్తోత్రం (పద్మ పురాణం) budha panchavisanti nama stotram
బుధ పంచవిశతి నామ స్తోత్రం (పద్మ పురాణం)
అస్య శ్రీబుధపంచవింశతినామస్తోత్రస్య ప్రజాపతిరృషిః,
త్రిష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః
బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః
ప్రియంగుకలికాశ్యామః కంజనేత్రో మనోహరః 1
గ్రహోపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః
విరుద్ధకార్యహంతా చ సౌమ్యో బుద్ధివివర్ధనః 2
చంద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః 3
లోకప్రియః సౌమ్యమూర్తిర్గుణదో గుణివత్సలః
పంచవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్ 4
స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతం 5
ఇతి శ్రీపద్మపురాణే బుధపంచవింశతినామస్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment