దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం durga ashtottara satanama stotram
దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం
మహావిష్ణు మహేశ్వరాః ఋషయః,
అనుష్టుప్ఛందః, శ్రీదుర్గాపరమేశ్వరీ దేవతా,
హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం,
సర్వాభీష్టసిధ్యర్థే జపహోమార్చనే వినియోగః
ఓం సత్యా సాధ్యా భవప్రీతా భవానీ భవమోచనీ
ఆర్యా దుర్గా జయా చాధ్యా త్రిణేత్రాశూలధారిణీ 1
పినాకధారిణీ చిత్రా చండఘంటా మహాతపాః
మనో బుద్ధి రహంకారా చిద్రూపా చ చిదాకృతిః 2
అనంతా భావినీ భవ్యా హ్యభవ్యా చ సదాగతిః
శాంభవీ దేవమాతా చ చింతా రత్నప్రియా తథా 3
సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ
అపర్ణాఽనేకవర్ణా చ పాటలా పాటలావతీ 4
పట్టాంబరపరీధానా కలమంజీరరంజినీ
ఈశానీ చ మహారాజ్ఞీ హ్యప్రమేయపరాక్రమా
రుద్రాణీ క్రూరరూపా చ సుందరీ సురసుందరీ 5
వనదుర్గా చ మాతంగీ మతంగమునికన్యకా
బ్రామ్హీ మాహేశ్వరీ చైంద్రీ కౌమారీ వైష్ణవీ తథా 6
చాముండా చైవ వారాహీ లక్ష్మీశ్చ పురుషాకృతిః
విమలా జ్ఞానరూపా చ క్రియా నిత్యా చ బుద్ధిదా 7
బహులా బహులప్రేమా మహిషాసురమర్దినీ
మధుకైఠభ హంత్రీ చ చండముండవినాశినీ 8
సర్వశాస్త్రమయీ చైవ సర్వధానవఘాతినీ
అనేకశస్త్రహస్తా చ సర్వశస్త్రాస్త్రధారిణీ 9
భద్రకాలీ సదాకన్యా కైశోరీ యువతిర్యతిః
ప్రౌఢాఽప్రౌఢా వృద్ధమాతా ఘోరరూపా మహోదరీ 10
బలప్రదా ఘోరరూపా మహోత్సాహా మహాబలా
అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలారాత్రీ తపస్వినీ 11
నారాయణీ మహాదేవీ విష్ణుమాయా శివాత్మికా
శివదూతీ కరాలీ చ హ్యనంతా పరమేశ్వరీ 12
కాత్యాయనీ మహావిద్యా మహామేధాస్వరూపిణీ
గౌరీ సరస్వతీ చైవ సావిత్రీ బ్రహ్మవాదినీ
సర్వతత్త్వైకనిలయా వేదమంత్రస్వరూపిణీ 13
ఇదం స్తోత్రం మహాదేవ్యాః నామ్నాం అష్టోత్తరం శతం
యః పఠేత్ ప్రయతో నిత్యం భక్తిభావేన చేతసా
శత్రుభ్యో న భయం తస్య తస్య శత్రుక్షయం భవేత్
సర్వదుఃఖదరిద్రాచ్చ సుసుఖం ముచ్యతే ధ్రువం 14
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం
కన్యార్థీ లభతే కన్యాం కన్యా చ లభతే వరం 15
ఋణీ ఋణాత్ విముచ్యేత హ్యపుత్రో లభతే సుతం
రోగాద్విముచ్యతే రోగీ సుఖమత్యంతమశ్నుతే 16
భూమిలాభో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్
సర్వాన్కామానవాప్నోతి మహాదేవీప్రసాదతః 17
కుంకుమైః బిల్వపత్రైశ్చ సుగంధైః రక్తపుష్పకైః
రక్తపత్రైర్విశేషేణ పూజయన్భద్రమశ్నుతే 18
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment