దుర్గా అష్టోత్తర శతనామావళి durga ashtottara satanamavali

దుర్గా అష్టోత్తర శతనామావళి

దుర్గా అష్టోత్తర శతనామావళి durga ashtottara satanamavali

ఓం సత్యాయై నమః
ఓం సాధ్యాయై నమః
ఓం భవప్రీతాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భవమోచన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం జయాయై నమః
ఓం ఆద్యాయై నమః
ఓం త్రిణేత్రాయై నమః 10

ఓం శూలధారిణ్యై నమః
ఓం పినాకధారిణ్యై నమః
ఓం చిత్రాయై నమః
ఓం చండఘంటాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మనసే నమః
ఓం బుద్ధ్యై నమః
ఓం అహంకారాయై నమః
ఓం చిద్రూపాయై నమః
ఓం చిదాకృత్యై నమః 20

ఓం సర్వమంత్రమయ్యై నమః
ఓం సత్తాయై నమః
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః
ఓం అనంతాయై నమః
ఓం భావిన్యై నమః
ఓం భావ్యాయై నమః
ఓం అభవ్యాయై నమః
ఓం సదాగత్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం దేవమాత్రే నమః 30

ఓం చింతాయై నమః
ఓం రత్నప్రియాయై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం దక్షకన్యాయై నమః
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం అనేకవర్ణాయై నమః
ఓం పాటలాయై నమః
ఓం పాటలావత్యై నమః
ఓం పట్టాంబరపరీధానాయై నమః 40

ఓం కలమంజీరరంజిన్యై నమః
ఓం ఈశాన్యై నమః
ఓం మహారాజ్ఞై నమః
ఓం అప్రమేయపరాక్రమాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం క్రూరరూపాయై నమః
ఓం సుందర్యై నమః
ఓం వనదుర్గయై నమః
ఓం మాతంగ్యై నమః 50

ఓం కన్యకాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం మాహేశ్వర్యై నమః
ఓం ఐంద్రాయై నమః
ఓం కౌమార్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం పురుషాకృత్యై నమః 60

ఓం విమలాయై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం క్రియాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం బహులాయై నమః
ఓం బహులప్రేమాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం మధుకైటభహంత్ర్యై నమః
ఓం చండముండవినాశిన్యై నమః 70

ఓం సర్వశాస్త్రమయ్యై నమః
ఓం సర్వదానవఘాతిన్యై నమః
ఓం అనేకశస్త్రహస్తాయై నమః
ఓం సర్వశస్త్రాస్త్రధారిణ్యై నమః
ఓం భద్రకాల్యై నమః
ఓం సదాకన్యాయై నమః
ఓం కైశోర్యై నమః
ఓం యువత్యై నమః
ఓం యతయే నమః
ఓం ప్రౌఢాయై నమః 80

ఓం అప్రౌఢాయై నమః
ఓం వృద్ధమాత్రే నమః
ఓం అఘోరరూపాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం బలప్రదాయై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం అగ్నిజ్వాలాయై నమః
ఓం రౌద్రముఖ్యై నమః 90

ఓం కాలరాత్ర్యై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం విష్ణుమాయాయై నమః
ఓం శివాత్మికాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం కరాల్యై నమః
ఓం అనంతాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం కాత్యాయన్యై నమః 100

ఓం మహావిద్యాయై నమః
ఓం మహామేధాస్వరూపిణ్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం బ్రహ్మవాదిన్యై నమః
ఓం సర్వతంత్రైకనిలయాయై నమః
ఓం వేదమంత్రస్వరూపిణ్యై నమః 108
 ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics