నవదుర్గా స్తోత్రం nava durga stotram in telugu

నవదుర్గా స్తోత్రం

నవదుర్గా స్తోత్రం nava durga stotram in telugu

దేవీ శైలపుత్రీ
     వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం
     వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం

దేవీ బ్రహ్మచారిణీ
     దధానా కరపద్మాభ్యామక్షమాలాకమండలూ
     దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

దేవీ చంద్రఘంటేతి
     పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
     ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా

దేవీ కూష్మాండా
     సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
     దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే

దేవీస్కందమాతా
     సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
     శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ

దేవీకాత్యాయనీ
     చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
     కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ

దేవీకాలరాత్రి
     ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
     లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ

     వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా
     వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ

దేవీమహాగౌరీ
     శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
     మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా

దేవీసిద్ధిదాత్రి
     సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి
     సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics