నవగ్రహ కరావలంబ స్తోత్రం nava graha karavalamba stotram in Telugu

నవగ్రహ కరావలంబ స్తోత్రం


నవగ్రహ కరావలంబ స్తోత్రం nava graha karavalamba stotram in Telugu

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన 
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలంబం 1

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే 
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలంబం 2

రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్ 
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలంబం 3

సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే 
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సౌమ్యదేవ మమ దేహి కరావలంబం 4

వేదాంతజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వందిత గురో సుర సేవితాంఘ్రే 
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలంబం 5

ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్ 
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలంబం 6

శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునందన యమాగ్రజ క్రూరచేష్ట 
కష్టాద్యనిష్ఠకర ధీవర మందగామిన్
మార్తండజాత మమ దేహి కరావలంబం 7

మార్తండ పూర్ణ శశి మర్దక రౌద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ 
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలంబం 8

ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ 
మందస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలంబం 9

మార్తండ చంద్ర కుజ సౌమ్య బృహస్పతీనాం
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః 
కేతోశ్చ యః పఠతి భూరి కరావలంబ
స్తోత్రం స యాతు సకలాంశ్చ మనోరథారాన్ 10

      ఓం శాంతిః శాంతిః శాంతిః 

             ఓం తత్ సత్

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics