నవగ్రహ అష్టోత్తర శతనామావళి navagraha ashtottara satanamavali
నవగ్రహ అష్టోత్తర శతనామావళి
ఓం గ్రహనాయకేభ్యో నమః
ఓం లోకసంస్తుతేభ్యో నమః
ఓం లోకసాక్షిభ్యో నమః
ఓం అపరిమితస్వభావేభ్యో నమః
ఓం దయామూర్తిభ్యో నమః
ఓం సురోత్తమేభ్యో నమః
ఓం ఉగ్రదండేభ్యో నమః
ఓం లోకపావనేభ్యో నమః
ఓం తేజోమూర్తిభ్యో నమః
ఓం ఖేచరేభ్యో నమః 10
ఓం ద్వాదశరాశిస్థితేభ్యో నమః
ఓం జ్యోతిర్మయేభ్యో నమః
ఓం రాజీవలోచనేభ్యో నమః
ఓం నవరత్నాలంకృతమకుటేభ్యో నమః
ఓం మాణిక్యభూషణేభ్యో నమః
ఓం నక్షత్రాధిపతిభ్యో నమః
ఓం నక్షత్రాలంకృతవిగ్రహేభ్యో నమః
ఓం శక్త్యాద్యాయుధధారిభ్యో నమః
ఓం చతుర్భుజాన్వితేభ్యో నమః
ఓం సకలసృష్టికర్తృభ్యో నమః 20
ఓం సర్వకర్మపయోనిధిభ్యో నమః
ఓం ధనప్రదాయకేభ్యో నమః
ఓం సర్వపాపహరేభ్యో నమః
ఓం కారుణ్యసాగరేభ్యో నమః
ఓం సకలకార్యకంఠకేభ్యో నమః
ఓం ఋణహర్తృభ్యో నమః
ఓం ధాన్యాధిపతిభ్యో నమః
ఓం భారతీప్రియేభ్యో నమః
ఓం భక్తవత్సలేభ్యో నమః
ఓం శివప్రదాయకేభ్యో నమః 30
ఓం శివభక్తజనరక్షకేభ్యో నమః
ఓం పుణ్యప్రదాయకేభ్యో నమః
ఓం సర్వశాస్త్రవిశారదేభ్యో నమః
ఓం సుకుమారతనుభ్యో నమః
ఓం కామితార్థఫలప్రదాయకేభ్యో నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయకేభ్యో నమః
ఓం బ్రహ్మవిద్భ్యో నమః
ఓం మహద్భ్యో నమః
ఓం సాత్వికేభ్యో నమః
ఓం సురాధ్యక్షేభ్యో నమః 40
ఓం కృత్తికాప్రియేభ్యో నమః
ఓం రేవతీపతిభ్యో నమః
ఓం మంగలకరేభ్యో నమః
ఓం మతిమతాం వరిష్ఠేభ్యో నమః
ఓం మాయావివర్జితేభ్యో నమః
ఓం సదాచారసంపన్నేభ్యో నమః
ఓం సత్యవచనేభ్యో నమః
ఓం సర్వసమ్మతేభ్యో నమః
ఓం మధురభాషిభ్యో నమః
ఓం బ్రహ్మపరాయణేభ్యో నమః 50
ఓం సునీతిభ్యో నమః
ఓం వచనాధికేభ్యో నమః
ఓం శివపూజాతత్పరేభ్యో నమః
ఓం భద్రప్రియేభ్యో నమః
ఓం భాగ్యకరేభ్యో నమః
ఓం గంధర్వసేవితేభ్యో నమః
ఓం గంభీరవచనేభ్యో నమః
ఓం చతురేభ్యో నమః
ఓం చారుభూషణేభ్యో నమః
ఓం కామితార్థప్రదేభ్యో నమః 60
ఓం సకలజ్ఞానవిద్భ్యో నమః
ఓం అజాతశత్రుభ్యో నమః
ఓం అమృతాశనేభ్యో నమః
ఓం దేవపూజితేభ్యో నమః
ఓం తుష్టేభ్యో నమః
ఓం సర్వాభీష్టప్రదేభ్యో నమః
ఓం ఘోరేభ్యో నమః
ఓం అగోచరేభ్యో నమః
ఓం గ్రహశ్రేష్ఠేభ్యో నమః
ఓం శాశ్వతేభ్యో నమః 70
ఓం భక్తరక్షకేభ్యో నమః
ఓం భక్తప్రసన్నేభ్యో నమః
ఓం పూజ్యేభ్యో నమః
ఓం ధనిష్ఠాధిపేభ్యో నమః
ఓం శతభిషక్పతిభ్యో నమః
ఓం ఆమూలాలంకృతదేహేభ్యో నమః
ఓం బ్రహ్మతేజోఽభివర్ధనేభ్యో నమః
ఓం చిత్రవర్ణేభ్యో నమః
ఓం తీవ్రకోపేభ్యో నమః
ఓం లోకస్తుతేభ్యో నమః 80
ఓం జ్యోతిష్మతాం పరేభ్యో నమః
ఓం వివిక్తనేత్రేభ్యో నమః
ఓం తరణేభ్యో నమః
ఓం మిత్రేభ్యో నమః
ఓం దివౌకోభ్యో నమః
ఓం దయానిధిభ్యో నమః
ఓం మకుటోజ్జ్వలేభ్యో నమః
ఓం వాసుదేవప్రియేభ్యో నమః
ఓం శంకరేభ్యో నమః
ఓం యోగీశ్వరేభ్యో నమః 90
ఓం పాశాంకుశధారిభ్యో నమః
ఓం పరమసుఖదేభ్యో నమః
ఓం నభోమండలసంస్థితేభ్యో నమః
ఓం అష్టసూత్రధారిభ్యో నమః
ఓం ఓషధీనాం పతిభ్యో నమః
ఓం పరమప్రీతికరేభ్యో నమః
ఓం కుండలధారిభ్యో నమః
ఓం నాగలోకస్థితేభ్యో నమః
ఓం శ్రవణాధిపేభ్యో నమః
ఓం పూర్వాషాఢాధిపేభ్యో నమః 100
ఓం ఉత్తరాషాఢాధిపేభ్యో నమః
ఓం పీతచందనలేపనేభ్యో నమః
ఓం ఉడుగణపతిభ్యో నమః
ఓం మేషాదిరాశీనాం పతిభ్యో నమః
ఓం సులభేభ్యో నమః
ఓం నీతికోవిదేభ్యో నమః
ఓం సుమనసేభ్యో నమః
ఓం ఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః 108
ఇతి నవగ్రహాణాం సముచ్చయాష్టోత్తరశతనామావలిః సమాప్తా
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment