నవగ్రహ మంత్ర ధ్యానం navagraha mantra dhyana stotram

నవగ్రహ మంత్ర ధ్యానం 

నవగ్రహ మంత్ర ధ్యానం navagraha mantra dhyana stotram

గ్రహపురశ్చరణ ప్రయోగః

ఓం రక్తపద్మాసనం దేవం చతుర్బాహుసమన్వితం 
క్షత్రియం రక్తవర్ణంచ గోత్రం కాశ్యపసంభవం 

సప్తాశ్వరథమారూఢం ప్రచండం సర్వసిద్ధిదం 
ద్విభుజం రక్తపద్మైశ్చ సంయుక్తం పరమాద్భుతం 

కలింగదేశజం దేవం మౌలిమాణిక్యభూషణం 
త్రినేత్రం తేజసా పూర్ణముదయాచలసంస్థితం 

ద్వాదశాంగుల-విస్తీర్ణం ప్రవరం ఘృతకౌశికం 
శివాధిదైవం పుర్వాస్యం బ్రహ్మప్రత్యధిదైవతం 

క్లీం ఐం శ్రీం హ్రీం సూర్యాయ నమః 

ఓం శుక్లం శుక్లాంబరధరం శ్వేతాబ్జస్థం చతుర్భుజం 
హారకేయూరనూపురైర్మండితం తమసాపహం 

సుఖదృశ్యం సుధాయుక్త-మాత్రేయం వైశ్యజాతిజం 
కలంకాంకితసర్వాంగం కేశపాశాతిసుందరం 

ముకుటేర్మణిమాణిక్యైః శోభనీయం తు లోచనం 
యోషిత్ప్రియం మహానందం యమునాజలసంభవం 

ఉమాధిదైవతం దేవమాపప్రత్యధిదైవతం 

హ్రీం హ్రీం హుం సోమాయ స్వాహా 

ఓం మేశాధిరూఢం ద్విభుజం శక్తిచాపధరం ముదా 
రక్తవర్ణం మహాతేజం తేజస్వీనాం సమాకులం 

రక్తవస్త్రపరిధానం నానాలంకారసంయుతం 
రక్తాంగం ధరణీపుత్రం రక్తమాల్యానులేపనం 

హస్తే వారాహదశనం పృష్ఠే తూణసమన్వితం 
కటాక్షాద్ భీతిజనకం మహామోహప్రదం మహత్ 

మహాచాపధరం దేవం మహోగ్రముగ్రవిగ్రహం 
స్కందాదిదైవం సూర్యాస్యం క్షితిప్రత్యధిదైవతం 

హ్రీం ఓం ఐం కుజాయ స్వాహా 

ఓం సుతప్తస్వర్ణాభతనుం రోమరాజివిరాజితం 
ద్విభుజం స్వర్ణదండేవ శరచ్చంద్రనిభాననం 

చరణే రత్నమంజీరం కుమారం శుభలక్షణం 
స్వర్ణయజ్ఞోపవీతంచ పీతవస్త్రయుగావృతం 

అత్రిగోత్రసముత్పన్నం వైశ్యజాతిం మహాబలం 
మాగధం మహిమాపూర్ణం ద్వినేత్రం ద్విభుజం శుభం 

నారాయణాధిదైవంచ విష్ణుప్రత్యధిదైవతం 
చింతయేత్ సోమతనయం సర్వాభిష్టఫలప్రదం 

ఓం క్లీం ఓం బుధాయ స్వాహా 

ఓం కనకరుచిరగౌరం చారుమూర్తిం ప్రసన్నం
ద్విభుజమపి సరజౌ సందధానం సురేజ్యం 
వసనయుగదధానం పీతవస్త్రం సుభద్రం
సురవరనరపుజ్యమంగిరోగోత్రయుక్తం 

ద్విజవరకులజాతం సింధుదేశప్రసిద్ధం
త్రిజగతి గణశ్రేష్ఠశ్చాధిదైవం తదీయం 
సకలగిరినిహంతా ఇంద్రః ప్రత్యాధిదైవం 
గ్రహగణగురునాథం తం భజేఽభీష్టసిద్ధౌ 

రం యం హ్రీం ఐం గురవే నమః 

ఓం శుక్లాంబరం శుక్లరుచిం సుదీప్తం
తుషారకుందేందుద్యుతిం చతుర్భుజం 
ఇంద్రాధిదైవం శచీప్రత్యాధిదైవం
వేదార్థవిజ్ఞం చ కవిం కవీనాం 

భృగుగోత్రయుక్తం ద్విజజాతిమాత్రం
దితీంద్రపూజ్యం ఖలు శుద్ధిశాంతం 
సర్వార్థసిద్ధిప్రదమేవ కావ్యం
భజేఽప్యహం భోజకతోద్భవం భృగుం 

హుం హుం శ్రీం శ్రీం నం రం శుక్రాయ స్వాహా 

ఓం సౌరిం గృధ్రగతాతికృష్ణవపుషం కాలాగ్నివత్ సంకులం
సంయుక్తం భుజపల్లవైరుపలసత్స్తంభైశ్చతుర్భిః సమైః
భీమం చోగ్రమహాబలాతివపుషం బాధాగణైః సంయుతం
గోత్రం కాశ్యపజం సురాష్ట్రవిభవం కాలాగ్నిదైవం శనిం 

వస్త్రైః కృష్ణమయైర్యుతం తనువరం తం సూర్యసూనుం భజే 

హ్రీం క్లీం శనైశ్చరాయ నమః 

ఓం మహిషస్థం కృష్ణం వదనమయవిభుం కర్ణనాసాక్షిమాత్రం
కారాలాస్యం భీమం గదవిభవయుతం శ్యామవర్ణం మహోగ్రం 
పైఠీనం గోత్రయుక్తం రవిశశీదమనం చాధిదైవం యమోఽపి
సర్పప్రత్యధిదైవతం మలయగీర్భావం తం తమసం నమామి 

వం ఐం వం వం క్లీం వం తమసే స్వాహా 

ఓం మహోగ్రం ధూమాభం కరచరణయుతం ఛిన్నశీర్షం సుదీప్తం
హస్తే వాణం కృపాణం త్రిశిఖశశిధృతం వేదహస్తం ప్రసన్నం 
బ్రహ్మా తస్యాధిదైవం సకలగదయుతం సర్పప్రత్యధిదైవం ధ్యాయేత్
కేతుం విశాలం సకలసురనరే శాంతిదం పుష్టిదంచ 

శ్రీం శ్రీం ఆం వం రం లం కేతవే స్వాహా 

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics