నిత్య తాంబూలము నోము కథ Nitya Tambulamu Nomu katha
నిత్య తాంబూలము నోము కథ
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెక్కును”అని
చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలమును ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన:
బంగారపు ఆకులు , వెండి చెక్కలు కలిపి తాంబూలములతో బ్రాహ్మణునకియ్యవలెను .All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment