ఆనంద స్తోత్రం (రూపగోస్వామి విరచితం) roopagoswami virachita ananda stotram telugu

ఆనంద స్తోత్రం (రూపగోస్వామి విరచితం)

ఆనంద స్తోత్రం (రూపగోస్వామి విరచితం) roopagoswami virachita ananda stotram telugu

శ్రీకృష్ణః పరమానందో గోవిందో నందనందనః .
తమాలశ్యామలరుచిః శిఖండకృతశేఖరః

పీతకౌశేయవసనో మధురస్మితశోభితః
కందర్పకోటిలావణ్యో వృందారణ్యమహోత్సవః 2

వైజయంతీస్ఫురద్వక్షాః కక్షాత్తలగుడోత్తమః
కుంజాపితరతిర్గుంజాపుంజమంజులకంఠకః 3

కర్ణికారాఢ్యకర్ణశ్రీధృతిస్వర్ణాభవర్ణకః
మురలీవాదనపటుర్వల్లవీకులవల్లభః 4

గాంధర్వాప్తిమహాపర్వా రాధారాధనపేశలః
 ఇతి శ్రీకృష్ణచంద్రస్య నామ వింశతిసంజ్ఞితం 5

ఆనందాఖ్యం మహాస్తోత్రం యః పఠేచ్ఛృణుయాచ్చ యః
స పరం సౌఖ్యమాసాద్య కృష్ణప్రేమసమన్వితః 6

సర్వలోకప్రియో భూత్వా సద్గుణావలిభూషితః
వ్రజరాజకుమారస్య సన్నికర్షమవాప్నుయాత్ 7

ఇతి శ్రీరూపగోస్వామివిరచితస్తవమాలాయాం శ్రీమహానందాఖ్యస్తోత్రం సమాప్తం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics