శని అష్టోత్తర శతనామావళి shani ashtottara satanamavali

శని అష్టోత్తర శతనామావళి


శని అష్టోత్తర శతనామావళి shani ashtottara satanamavali

 ఓం శనైశ్చరాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సురవంద్యాయ నమః
ఓం సురలోకవిహారిణే నమః
ఓం సుఖాసనోపవిష్టాయ నమః 10

ఓం సుందరాయ  నమః
ఓం ఘనరూపాయ నమః
ఓం ఘనాభరణధారిణే నమః
ఓం ఘనసారవిలేపనాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం మందాయ నమః
ఓం మందచేష్టాయ నమః
ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీతరోగభయాయ నమః 20

ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం గృధ్రవాహాయ నమః
ఓం గూఢాయ నమః
ఓం కూర్మాంగాయ నమః
ఓం కురూపిణే నమః
ఓం కుత్సితాయ నమః
ఓం గుణాఢ్యాయ నమః
ఓం గోచరాయ నమః
ఓం అవిద్యామూలనాశాయ నమః 30

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః
ఓం ఆయుష్యకారణాయ నమః
ఓం ఆపదుద్ధర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః
ఓం వశినే నమః
ఓం వివిధాగమవేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః
ఓం మహానీయగుణాత్మనే నమః
ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః 40

ఓం ఛాయాపుత్రాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శరతూణీరధారిణే నమః
ఓం చరస్థిరస్వభావాయ నమః
ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నీలాంజననిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః
ఓం నిశ్చలాయ నమః 50

ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః
ఓం విరోధాధారభూమయే నమః
ఓం వేదాస్పదస్వభావాయ నమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వజ్రాంకుశధరాయ నమః 60

ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః
ఓం వామనాయ నమః
ఓం జ్యేష్ఠపత్నీ సమేతాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం అమితభూషిణే నమః
ఓం కష్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తోత్రగమ్యాయ నమః 70

ఓం భక్తివశ్యాయ నమః
ఓం భానవే నమః
ఓం భానుపుత్రాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం పావనాయ నమః
ఓం ధనుర్మండల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనుష్మతే నమః
ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః 80

ఓం అశేషజన వంద్యాయ నమః
ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనేశాయ నమః
ఓం పసూనాంపతయే నమః
ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః
ఓం ఘననీలాంబరాయ నమః
ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః
ఓం నీలచ్ఛత్రాయ నమః 90

ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గుణాత్మనే నమః
ఓం నిరామయాయ నమః
ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం దివ్యదేహాయ నమః
ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్యనాశకరాయ నమః 100

ఓం ఆర్యజనగణ్యాయ నమః
ఓం క్రూరాయ నమః
ఓం క్రూర చేష్టాయ నమః
ఓం కామక్రోధకరాయ నమః
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః
ఓం పరభీతిహరాయ నమః
ఓం భక్తసంఘ మనోభీష్ట ఫలదాయ నమః 108

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics