శరభేశ్వర అష్టకం sharabheswara ashtskam in telugu lyrics
శరభేశ్వర అష్టకం sharabheswara ashtskam
శివ ఉవాచ
శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం
శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః 1
ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్
ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే 2
ధ్యానం -
జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం
నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహం
శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం
ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజం 3
అథ స్తోత్రం
దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ
శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 4
హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ
మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 5
శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ
జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 6
కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ
భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 7
శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ
ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 8
ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ
గుణాదిహీనాయ గుణత్రయాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 9
కాలాయ వేదామృతకందలాయ కల్యాణకౌతూహలకారణాయ
స్థూలాయ సూక్ష్మాయ స్వరూపగాయ నమోఽస్తు తుస్తు తుభ్యం శరభేశ్వరాయ 10
పంచాననాయానిలభాస్కరాయ పంచాశదర్ణాద్యపరాక్షయాయ
పంచాక్షరేశాయ జగద్ధితాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 11
నీలకంఠాయ రుద్రాయ శివాయ శశిమౌలినే
భవాయ భవనాశాయ పక్షిరాజాయ తే నమః 12
పరాత్పరాయ ఘోరాయ శంభవే పరమాత్మనే
శర్వాయ నిర్మలాంగాయ సాలువాయ నమో నమః 13
గంగాధరాయ సాంబాయ పరమానందతేజసే
సర్వేశ్వరాయ శాంతాయ శరభాయ నమో నమః 14
వరదాయ వరాంగాయ వామదేవాయ శూలినే
గిరిశాయ గిరీశాయ గిరిజాపతయే నమః 15
కనకజఠరకోద్యద్రక్తపానోన్మదేన
ప్రథితనిఖిలపీడానారసింహేన జాతా
శరభ హర శివేశ త్రాహి నః సర్వపాపా-
దనిశమిహ కృపాబ్ధే సాలువేశ ప్రభో త్వం 16
సర్వేశ సర్వాధికశాంతమూర్తే కృతాపరాధానమరానథాన్యాన్
వినీయ విశ్వవిధాయి నీతే నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 17
దంష్ట్రానఖోగ్రః శరభః సపక్షశ్చతుర్భుజశ్చాష్టపదః సహేతిః
కోటీరగంగేందుధరో నృసింహక్షోభాపహోఽస్మద్రిపుహాస్తు శంభుః 18
హుంకారీ శరభేశ్వరోఽష్టచరణః పక్షీ చతుర్బాహుకః
పాదాకృష్టనృసింహవిగ్రహధరః కాలాగ్నికోటిద్యుతిః
విశ్వక్షోభహరః సహేతిరనిశం బ్రహ్మేంద్రముఖ్యైః స్తుతో
గంగాచంద్రధరః పురత్రయహరః సద్యో రిపుఘ్నోఽస్తు నః 19
మృగాంకలాంగూలసచంచుపక్షో దంష్ట్రాననాంఘ్రిశ్చ భుజాసహస్రః
త్రినేత్రగంగేందుధరః ప్రభాఢ్యః పాయాదపాయాచ్ఛరభేశ్వరో నః 20
నృసింహమత్యుగ్రమతీవతేజఃప్రకాశితం దానవభంగదక్షం
ప్రశాంతిమంతం విదధాతి యో మాం సోఽస్మానపాయాచ్ఛరభేశ్వరోఽవతు నః 21
యోఽభూత్ సహస్రాంశుశతప్రకాశః స పక్షిసింహాకృతిరష్టపాదః
నృసింహసంక్షోభశమాత్తరూపః పాయాదపాయాచ్ఛరభేశ్వరో నః 22
త్వాం మన్యుమంతం ప్రవదంతి వేదాస్త్వాం శాంతిమంతం మునయో గృణంతి
దృష్టే నృసింహే జగదీశ్వరే తే సర్వాపరాధం శరభ క్షమస్వ 23
కరచరణకృతం వాక్కర్మజం కాయజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో
Comments
Post a Comment