శ్రీ శరభ మాలామంత్ర Shri Sharabha Malamantra in telugu lyrics

శ్రీ శరభ మాలామంత్ర Shri Sharabha Malamantra


శ్రీ శరభ మాలామంత్ర Shri Sharabha Malamantra in telugu lyrics



ఓం శ్రీగణేశాయ నమః 

ఓం నమః పక్షిరాజాయ నిశితకులిశవరనఖాయ అనేకకోటిబ్రహ్మ 
కపాలమాలాలంకృతాయ సకలకులమహానాగభూషణాయ సర్వభూతనివారణాయ
సకలరిపురంభాటవీమోటన మహానిలాయ శరభసాలువాయ హ్రాం హ్రీం
హ్రూం ప్రవేశయ ప్రవేశయ ఆవేశయావేశయ భాషయ భాషయ మోహయ
మోహయ హ్రౌం స్తంభయ స్తంభయ కంపయ కంపయ ఘాతయ ఘాతయ
బంధయ బంధయ (భూతగ్రహం బంధయ బంధయ రోగగ్రహం బధయ
బంధయ ఉన్మత్తగ్రహం బంధయ బంధయ వేతాలగ్రహం బంధక బంధయ
ఆవేశగ్రహం బంధయ బంధయ అనావేశగ్రహం బంధయ బంధయ కాం హాం
బోటయ (బోటయ) రోగగ్రహం బంధయ బంధయ చాతుర్థికగ్రహం బంధయ
బంధయ భీమగ్రహం బంధయ బంధయ అపస్మారగ్రహం బంధయ బంధయ
ఉన్మత్తాహగ్రహం బంధయ బంధయ బ్రహ్మరాక్షసగ్రహం బంధయ బంధయ
భూచరగ్రహం బంధయ బంధయ ఖేచరగ్రహం బంధయ బంధయ
వేతాలగ్రహం బంధయ బంధయ కూష్మాండగ్రహం బంధయ బంధయ 
స్త్రీజ్ఞం బంధయ బంధయ పాపగ్రహం బంధయ బంధయ విక్రమగ్రహం
బంధయ బంధయ వ్యుత్క్రమగ్రహం బంధయ బంధయ అనావేశగ్రహం బంధయ
బంధయ కాం హాం త్రోటయ త్రోదయ  ప్రైం త్రైం హైం మారయ మారయ శీఘ్రం
మారయ మారయ ముంచ ముంచ దహ దహ పచ పచ నాశయ నాశయ
(భంజ భంజ శాసయ శాసయ) సర్వదుష్టాన్ నాశయ హుం ఫట్ స్వాహా 

 ఇతి శరభమాలామామంత్రః

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM