శ్రీసూర్య అష్టోత్తర శతనామస్తోత్రం (అథర్వణరహస్యే) shri Surya ashtottara satanama stotram in telugu lyrics one

శ్రీసూర్య అష్టోత్తర శతనామస్తోత్రం (అథర్వణరహస్యే)

శ్రీసూర్య అష్టోత్తర శతనామస్తోత్రం (అథర్వణరహస్యే) shri Surya ashtottara satanama stotram in telugu lyrics one

సూర్య బీజ మంత్ర - ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయాఽర్తరక్షకాయ నమో నమః 1

ఆదిత్యాయాఽదిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః 2

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః 3

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః 4

ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః 5

ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః 6

ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః 7

ఋకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః 8

లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనకభూషాయ ఖద్యోతాయ తే నమః 9

లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే
అపవర్గప్రదాయాఽర్తశరణ్యాయ నమో నమః 10

ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః 11

ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః 12

ఓజస్కరాయ జయినే జగదానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః 13

ఓఉన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపినే
కమనీయకరాయాఽబ్జవల్లభాయ నమో నమః 14

అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాఽత్మరూపిణే
అచ్యుతాయ సురేషాయ పరస్మైజ్యోతిషే నమః 15

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః 16

ఓం నమో భాస్కరాయాఽదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః 17

నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః 18

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ నమో నమః 19

శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః 20

యో మానవః సంతతమర్కమర్చయన్పఠేత్ప్రభాతే విమలేన చేతసా
ఇమాన్ నామాని చ తస్య పుణ్యమాయుర్ధనం ధాన్యముపైత్తి నిత్యం 21

ఇమం స్తవం దేవవరస్య కీర్తయేచ్ఛ్రుణోతి యోఽయం సుమనాః సమాహితః
స ముచ్యతే శోకదవాగ్నిసాగరాల్లభేత సర్వం మనసో యథేప్సితం 22

ఇతి అథర్వణరహస్యే సూర్య అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics