శ్రీసూర్య దివ్యకవచ స్తోత్రం shri surya divya kavacha stotram in telugu lyrics

శ్రీసూర్య దివ్యకవచ స్తోత్రం

శ్రీసూర్య దివ్యకవచ స్తోత్రం shri surya divya kavacha stotram in telugu lyrics

ఓం అస్య శ్రీసూర్యనారాయణదివ్యకవచస్తోత్రమహామంత్రస్య
హిరణ్యగర్భ ఋషిః  అనుష్టుప్ఛందః శ్రీసూర్యనారాయణో దేవతా
సూం బీజం, ర్యాం శక్తిః, యాం కీలకం
శ్రీసూర్యనారాయణప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః
కరన్యాసః
ఓం శ్రీసూర్యనారాయణాయ అంగుష్ఠాభ్యాం నమః
పద్మినీవల్లభాయ తర్జనీభ్యాం నమః
దివాకరాయ మధ్యమాభ్యాం నమః

భాస్కరాయ అనామికాభ్యాం నమః

మార్తాండాయ కనిష్ఠికాభ్యాం నమః

ఆదిత్యాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః

ఏవం హృదన్యాసః
లోకత్రయేతి దిగ్బంధః
ధ్యానం
త్రిమూర్తిరూపం విశ్వేశం శూలముద్గరధారిణం
హిరణ్యవర్ణం సుముఖం ఛాయాయుక్తం రవిం భజే

అథ స్తోత్రం
భాస్కరో మే శిరః పాతు లలాటం లోకబాంధవః
కపోలౌ త్రయీమయః పాతు నాసికాం విశ్వరూపభృత్ 1

నేత్రే చాధోక్షజః పాతు కంఠం సప్తాశ్వవాహనః
మార్తాండో మే భుజౌ పాతు కక్షౌ పాతు దివాకరః 2

పాతు మే హృదయం పూషా వక్షః పాతు తమోహరః
కుక్షిం మే పాతు మిహిరో నాభిం వేదాంతగోచరః 3

ద్యుమణిర్మే కటిం పాతు గుహ్యం మే అబ్జబాంధవః
పాతు మే జానునీ సూర్యో ఊరూ పాత్వురువిక్రమః 4

చిత్రభానుస్సదా పాతు జానునీ పద్మినీప్రియః
జంఘే పాతు సహస్రాంశుః పాదౌ సర్వసురార్చితః 5

సర్వాంగం పాతు లోకేశో బుద్ధిసిద్ధిగుణప్రదః
సహస్రభానుర్మే విద్యాం పాతు తేజః ప్రభాకరః 6

అహోరాత్రౌ సదా పాతు కర్మసాక్షీ పరంతపః
ఆదిత్యకవచం పుణ్యం యః పఠేత్సతతం శుచిః 7

సర్వరోగవినిర్ముక్తో సర్వోపద్రవవర్జితః
తాపత్రయవిహీనస్సన్ సర్వసిద్ధిమవాప్నుయాత్ 8

సంవత్సరేణ కాలేన సువర్ణతనుతాం వ్రజేత్
క్షయాపస్మారకుష్ఠాది గుల్మవ్యాధివివర్జితః 9

సూర్యప్రసాదసిద్ధాత్మా సర్వాభీష్టఫలం లభేత్
ఆదిత్యవాసరే స్నాత్వా కృత్వా పాయసముత్తమం 10

     అర్కపత్రే తు నిక్షిప్య దానం కుర్యాద్విచక్షణః
ఏకభుక్తం వ్రతం సమ్యక్సంవత్సరమథాచరేత్
     పుత్రపౌత్రాన్ లభేల్లోకే చిరంజీవీ భవిష్యతి 11

స్వర్భువర్భూరోమితి దిగ్విమోకః

ఇతి శ్రీహిరణ్యగర్భసంహితాయాం శ్రీసూర్యనారాయణదివ్యకవచస్తోత్రం సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics