శ్రీసూర్య కవచం shri surya kavacham in telugu lyrics
శ్రీసూర్య కవచం (ఆదిత్యపురాణం)
ఆదిత్యఃపాతు నేత్రే ద్వే శ్రోత్రే పాతు దివాకరః 1
నాసికాం చ త్రయీపాతు పాతు గండస్థలే రవిః
పాతూత్తరోష్ఠముష్ణాంశురధరోష్ఠమహర్పతిః 2
దంతాన్పాతు జగచ్చక్షుః జిహ్వాం పాతు విభావసుః
వక్త్రం పాతు సహస్రాంశుః చిబుకం పాతు శంకరః 3
పార్శే పాతు పతంగశ్చ పృష్ఠం పాతు ప్రభాకరః
కుక్షిం దినమణిః పాతు మధ్యం పాతు ప్రజేశ్వరః 4
పాత్వంశుమాలీ నాభిం మే కటిం పాత్వమరాగ్రణీః
ఊరూ పాతు గ్రహపతిః జానునీ పాతు సర్వగః
జంఘే ధామనిధిః పాతు గుల్ఫౌ పాతు ప్రభాకరః
మార్తాండః పాతు పాదౌ మే పాతు మిత్రోఽఖిలం వపుః 6
ఫలశ్రుతిః
ఇదమాదిత్యనామాఖ్యం కవచం ధారయేత్సుధీః
సదీర్ఘాయుస్సదా భోగీ స్థిరసంపద్విజాయతే 7
ధర్మసంచారిణో లోకే త్రయీశ్రీ సూర్యవర్మణా
ఆవృతం పురుషం ద్రష్టుమశక్తా భయవిహ్వలాః 8
మిత్రయంతోద్భవంతస్తం తిరస్కర్తుం తదక్షమం
విరోధినస్తు సర్వత్ర తదాచరణతత్పరాః 9
దారిద్ర్యం చైవ దౌర్భాగ్యం మారకస్త్విహ దహ్యతే
సూర్యేతి సురరాజేతి మిత్రేతి సుమనాస్స్మరన్ 10
పుమాన్న ప్రాప్నుయాద్దుఃఖం శాశ్వతం సుఖమశ్నుతే
సర్వోన్నతగుణాధారం సూర్యేణాశు ప్రకల్పితం 11
కవచం ధారయేద్యస్తు తస్య స్యాదఖిలం వశం
సదా గదాధరస్యాపి ఛేత్తుం కిం చ తదక్షయం 12
తస్య హస్తే చ సర్వాపి సిద్ధీః ప్రత్యయదాయినీః
సుఖస్వపే యదా సూరః స్వస్య వర్మోపవిష్టవాన్ 13
యాజ్ఞవల్క్యో స్తవాన్ సప్త సమక్షం హృదయే ముదా
స ఘృణిస్సూర్య ఆదిత్యస్తపనస్సవితా రవిః 14
కర్మసాక్షీ దినమణిర్మిత్రో భానుర్విభుర్హరిః
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః 15
తస్య మృత్యుభయం నాస్తి సపుత్రో విజయీ భవేత్
ద్వాభ్యాం త్రిభిస్త్రిభిర్వ??సన్మంత్రపద్ధతిం 16
విజ్ఞాయాష్టాక్షరీమేతాం ఓంకారాది జపేత్కృతీ
మంత్రాత్మకమిదం వర్మ మంత్రవద్గోపయేత్తథా 17
అమందవిదుషః పుంసో దాతుం తద్దుర్లభం ఖలు
దుర్లభం భక్తిహీనానాం సులభం పుణ్యజీవినాం 18
య ఇదం పఠతే భక్త్యా శృణుయాద్వా సమాహితః
తస్య పుణ్యఫలం వక్తుమశక్యం వర్షకోటిభిః 19
ఇత్యాదిత్యపురాణే ఉత్తరఖండే యాజ్ఞవల్క్య విరచితం
శ్రీసూర్యకవచం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment