శ్రీసూర్య మాలా మంత్ర shri surya madalas mantra in telugu lyrics

శ్రీసూర్యమాలా మంత్ర

శ్రీసూర్య మాలా మంత్ర shri surya madalas mantra in telugu lyrics


ఆచమ్య

సంకల్ప

శ్రీసూర్యనారాయణదేవతాముద్దిశ్య, ప్రీత్యర్థం
శ్రీసూర్యమాలాస్తోత్రమహామంత్రపఠనం కరిష్యే

అస్య శ్రీసూర్యమాలాస్తోత్రమహామంత్రస్య భగవాన్ విసిష్ఠఋషిః
అనుష్టుప్చ్ఛందః, శ్రీసూర్యనారాయణో దేవతా
హ్రాం బీజం, హ్రీం శక్తిః హ్రూం కీలకం
శ్రీసూర్యనారాయణదేవతాప్రసాదసిద్ధ్యర్థే జపేవినియోగః
 న్యాసౌ - కరన్యాసః           హృదయన్యాసః
ఓం హ్రాం అఘోర శ్రీసూర్యనారాయణాయ - అంగుష్ఠాభ్యాం నమః - హృదయాయనమః
ఓం హ్రీం చతుర్వేదపారాయణాయ - తర్జనీభ్యాం నమః - శిరసేస్వాహా
ఓం హ్రూం ఉగ్రభయంకరాయ - మధ్యమాభ్యాం నమః - శిఖాయై వషట్
ఓం హ్రైం శ్రీసూర్యనారాయణాయ - అనామికాభ్యాం నమః - కవచాయ హుం
ఓం హ్రౌం కౌపీనమౌంజీధరాయ - కనిష్ఠికాభ్యాం నమః - నేత్రత్రయాయ వౌషట్
ఓం హ్రః సహస్రకిరణాయ      కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయ ఫట్
భూర్భువస్స్వరోమితి దిగ్బంధః
ధ్యానం
హరితహయరథం దివాకరం కనకమయాంబుజరేణువంజరం
ప్రతిదినముదయే నవం నవం శరణముపైమి హిరణ్యకేతనం

దేదీప్యమానమకుటం మణికుండలమండితం
ధ్యాయేత్సహస్రకిరణం స్తోత్రమేవముదీరయేత్

లమితి పంచపూజాం పరికల్పయామి
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః

అథ మాలాప్రారంభః  -
అస్య శ్రీసూర్యనారాయణాయ-సుదర్శన-చక్రపాణిధ్వజాయ,
బంధుపోషణ-స్వరూపాయ, సకలదిఙ్మండలాయ, శతకోటి విష్ణుభుజంగ-
జగదాధారాయ, శౌర్యపరాక్రమాయ, నవగ్రహఘటనాఘటనాయ,
స్థలగ్రహఘటనాఘటనాయ, గ్రహనిర్మూలనాయ ఓం హ్రాం హ్రీం
సర్వభూతప్రేతపిశాచబద్ధబ్రహ్మరాక్షసహరణాయ, అనేకరాక్షస-
స్థలజంతుఖండనాయ, పరతంత్ర-పరవర్మ-పరజపాదీన్ ధ్వంసయ విధ్వంసయ,
అఘోరవీర శ్రీసూర్యనారాయణాయ ఆత్మయస్త్రమంత్రతంత్రసంరక్షణాయ,
మమ సకలరోగనివారణాయ మారణశల్యోచ్చాటనాది
సర్వాంగక్రియావిచ్ఛేదనాయ - ఓం భగ భగ భుగ భుగ,
చండప్రచండశౌర్యపరాక్రమాయ, బహులోద్ఘటనాయ,
పూర్వద్వారే బంధ బంధ, దక్షిణద్వారే బంధ బంధ
పశ్చిమద్వారే బంధ బంధ . ఉత్తరద్వారే బంధ బంధ,
ఆగ్నేయద్వారే బంధ బంధ, నైరృతిద్వారే బంధ బంధ,
వాయవ్యద్వారే బంధ బంధ ఈశానద్వారే బంధ బంధ,
అష్టదిక్షు బంధ బంధ, నవగ్రహాన్ బంధ బంధ,
స్థలగ్రహాన్ బంధ బంధ, కహ కహ, కిరి కిరి,
వివి వివి, హల హల, కట కట, చట చట,
ప్రచట ప్రచట, స్ఫుర స్ఫుర, ఫేల ఫేల, ఫేట ఫేట,
సర్వశూన్యనివారణాయ, ఇంద్రజాల, మహేంద్రజాల,
రణస్తంభన, ఖడ్గస్తంభన, ఖడ్గగాండీవవిచ్ఛేదనాయ,
ఆకర్షయ అకర్షయ, గజకర్ణ-గోకర్ణ తర్విద్యాద్యాః
ధర్మవిద్యాః బంధ బంధ, భూలోక-భువర్లోక-సువర్లోక-
పాతాలలోక-ప్రహరణాయ ఓం ఫట్ స్వాహా
అస్య సూర్యమాలా అస్త్రాయ ఫట్
స్వర్భువర్భూరోమితి దిగ్విమోకః
అనేన మయా కృతేన శ్రీసూర్యనారాయణస్తృప్యతు
పరబ్రహ్మార్పణమస్తు
హరిః ఓం తత్ సత్

ఇతి శ్రీసూర్యమాలా సంపాప్తా

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics