శుక్ర స్తోత్రం sukra stotram in telugu lyrics o
శుక్రస్తోత్రం
ఉపాసక సరస్వత్యా మృతసంజీవనప్రియ 1
దైత్యపూజ్య నమస్తుభ్యం దైత్యేంద్రశాసనాకర
నీతిశాస్త్రకలాభిజ్ఞ బలిజీవప్రభావన 2
ప్రహ్లాదపరమాహ్లాద విరోచనగురో సిత
ఆస్ఫూర్జజ్జితశిష్యారే నమస్తే భృగునందన 3
సురాశన సురారాతిచిత్తసంస్థితిభావన
ఉశనా సకలప్రాణిప్రాణాశ్రయ నమోఽస్తు తే 4
నమస్తే ఖేచరాధీశ శుక్ర శుక్లయశస్కర
వారుణ వారుణీనాథ ముక్తామణిసమప్రభ 5
క్షీబచిత్త కచోద్భూతిహేతో జీవరిపో నమః
దేవయానీయయాతీష్ట దుహితృస్థేయవత్సల 6
వహ్నికోణపతే తుభ్యం నమస్తే ఖగనాయక
త్రిలోచన తృతీయాక్షిసంస్థిత శుకవాహన 7
ఇత్థం దైత్యగురోః స్తోత్రం యః స్మరేన్మానవః సదా
దశాదౌ గోచరే తస్య భవేద్విఘ్నహరః సితః 8
సోమతుల్యా ప్రభా యస్య చాసురాణాం గురుస్తథా
జేతా యః సర్వశత్రూణాం స కావ్యః ప్రీయతాం మమ 9
ఇతి శుక్రస్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment