సూర్యమండలస్తోత్రం అథవా సూర్యమండలాష్టకం (భవిష్యోత్తర పురాణ అంతర్గతం) surya mandala stotram or surya mandala ashtakam in telugu lyrics

సూర్యమండలస్తోత్రం అథవా సూర్యమండలాష్టకం (భవిష్యోత్తర పురాణ అంతర్గతం) 

సూర్యమండలస్తోత్రం అథవా సూర్యమండలాష్టకం (భవిష్యోత్తర పురాణ అంతర్గతం)  surya mandala stotram or surya mandala ashtakam in telugu lyrics

నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతీ స్థితినాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరంచి నారాయణ శంకరాత్మన్
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్వితసంభవాత్మనే
సహస్రయోగోద్భవభావభాగినే సహస్రసంఖ్యాయుగధారిణే నమః
యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం
దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 1

యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదం
తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 2

యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం
సమస్త-తేజోమయ-దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 3

యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానాం
యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 4

యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుఃసామసు సంప్రగీతం
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 5

యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణ-సిద్ధసంఘాః
యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 6

యన్మండలం సర్వజనైశ్చ పూజితం జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే
యత్కాలకాలాద్యమనాదిరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 7

యన్మండలం విష్ణుచాతుర్ముఖాఖ్యం యదక్షరం పాపహరం జనానాం
యత్కాలకల్పక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 8

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధముత్పత్తి-రక్షా-ప్రలయ-ప్రగల్భం
యస్మింజగత్సంహరతేఽఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 9

యన్మండలం సర్వగతస్య విష్ణోరాత్మా పరం ధామ విశుద్ధతత్త్వం
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 10

యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణ-సిద్ధసంఘాః
యన్మండలం వేదవిదః స్మరంతి పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 11

యన్మండలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగపథానుగమ్యం
తత్సర్వవేద్యం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం 12

సూర్యమండలసుస్తోత్రం యః పఠేత్ సతతం నరః
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే 13

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీకృష్ణార్జునసంవాదే
        సూర్యమండలస్తోత్రం సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics