త్రైలోక్య మంగళ సూర్యకవచం (బ్రహ్మయామళే) trilokya mangala surya kavacham in telugu lyrics

త్రైలోక్య మంగళ సూర్యకవచం (బ్రహ్మయామళే)

త్రైలోక్య మంగళ సూర్యకవచం (బ్రహ్మయామళే) trilokya mangala surya kavacham in telugu lyrics

శ్రీగణేశాయ నమః
శ్రీసూర్య ఉవాచ
సాంబ సాంబ మహాబాహో శృణు మే కవచం శుభం
త్రైలోక్యమంగలం నామ కవచం పరమాద్భుతం 1

యజ్జ్ఞాత్వా మంత్రవిత్సమ్యక్ ఫలం ప్రాప్నోతి నిశ్చితం
యద్ధృత్వా చ మహాదేవో గణానామధిపోభవత్ 2

పఠనాద్ధారణాద్విష్ణుః సర్వేషాం పాలకః సదా
ఏవమింద్రాదయః సర్వే సర్వైశ్చర్యమవాప్ముయుః 3

కవచస్య ఋషిర్బ్రహ్మా ఛందోనుష్టుబుదాహృతః
శ్రీసూర్యో దేవతా చాత్ర సర్వదేవనమస్కృతః 4

యశ ఆరోగ్యమోక్షేషు వినియోగః ప్రకీర్తితః
ప్రణవో మే శిరః పాతు ఘృణిర్మే పాతు భాలకం 5

సూర్యోఽవ్యాన్నయనద్వంద్వమాదిత్యః కర్ణయుగ్మకం
అష్టాక్షరో మహామంత్రః సర్వాభీష్టఫలప్రదః 6

హ్రీం బీజం మే ముఖం పాతు హృదయం భువనేశ్వరీ
చంద్రబింబం వింశదాద్యం పాతు మే గుహ్యదేశకం 7

అక్షరోఽసౌ మహామంత్రః సర్వతంత్రేషు గోపితః
శివో వహ్నిసమాయుక్తో వామాక్షీబిందుభూషీతః 8

ఏకాక్షరో మహామంత్రః శ్రీసూర్యస్య ప్రకీర్తితః
గుహ్యాద్గుహ్యతరో మంత్రో వాంఛాచింతామణిః స్మృతః 9

శీర్షాదిపాదపర్యంతం సదా పాతు మనూత్తమః
ఇతి తే కథితం దివ్యం త్రిషు లోకేషు దుర్లభం 10

శ్రీప్రదం కాంతిదం నిత్యం ధనారోగ్యవివర్ధనం
కుష్ఠాదిరోగశమన మహావ్యాధివినాశనం 11

త్రిసంధ్యం యః పఠేన్నిత్యమరోగీ బలవాన్భవేత్
బహునా కిమిహోక్తేన యద్యన్మనసి వర్తతే 12

తతత్సర్వం భవేత్తస్య కవచస్య చ ధారణాత్
భూతప్రేతపిశాచాశ్ర్చ యక్షగంధర్వరాక్షసాః 13

బ్రహ్మరాక్షసవేతాలా న్ ద్రష్టుమపి తం క్షమాః
దూరాదేవ పలాయంతే తస్య సంకీర్తణాదపి 14

భూర్జపత్రే సమాలిఖ్య రోచనాగురుకుంకుమైః
రవివారే చ సంక్రాంత్యాం సప్తమ్యాం చ విశేషతః
ధారయేత్సాధకశ్రేష్ఠః శ్రీసూర్యస్య ప్రియోభవేత్ 15

త్రిలోహమధ్యగం కృత్వా ధారయేద్దక్షిణే కరే
శిఖాయామథవా కంఠే సోపి సూర్యో న సంశయః 16

ఇతి తే కథితం సాంబ త్రైలోక్యమంగలాభిధం
కవచం దుర్లభం లోకే తవ స్నేహాత్ప్రకాశితం 17

అజ్ఞాత్వా కవచం దివ్యం యో జపేత్సూర్యముత్తమం
సిద్ధిర్న జాయతే తస్య కల్పకోటిశతైరపి 18

ఇతి శ్రీబ్రహ్మయామళే త్రైలోక్యమంగళం నామ సూర్యకవచం సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics