ఉచ్ఛిష్ట గణపతి అష్టోత్తర శతనామావళిః (యతి శ్రీరామానందేంద్రసరస్వతీస్వామి విరచితం) ucchista ganapathi ashtottara satanamavali

ఉచ్ఛిష్ట గణపతి అష్టోత్తర శతనామావళిః (యతి శ్రీరామానందేంద్రసరస్వతీస్వామి విరచితం)

ఉచ్ఛిష్ట గణపతి అష్టోత్తర శతనామావళిః (యతి శ్రీరామానందేంద్రసరస్వతీస్వామి విరచితం) ucchista ganapathi ashtottara satanamavali

ఓం వందారుజనమందారపాదపాయ నమో నమః
ఓం చంద్రార్ధశేఖరప్రాణతనయాయ నమో నమః
ఓం శైలరాజసుతోత్సంగమండనాయ నమో నమః
ఓం వల్లీశవలయక్రీడాకుతుకాయ నమో నమః
ఓం శ్రీనీలవాణీలలితారసికాయ నమో నమః
ఓం స్వానందభవనానందనిలయాయ నమో నమః
ఓం చంద్రమండలసందృష్యస్వరూపాయ నమో నమః
ఓం క్షీరాబ్ధిమధ్యకల్పద్రుమూలస్థాయ నమో నమః
ఓం సురాపగాసితాంభోజసంస్థితాయ నమో నమః
ఓం సదనీకృతమార్తాండమండలాయ నమో నమః  10

ఓం ఇక్షుసాగరమధ్యస్థమందిరాయ నమో నమః
ఓం చింతామణిపురాధీశసత్తమాయ నమో నమః
ఓం జగత్సృష్టితిరోధానకారణాయ నమో నమః
ఓం క్రీడార్థసృష్టభువనత్రితయాయ నమో నమః
ఓం శుండోద్ధూతజలోద్భూతభువనాయ నమో నమః
ఓం చేతనాచేతనీభూతశరీరాయ నమో నమః
ఓం అణుమాత్రశరీరాంతర్లసితాయ నమో నమః
ఓం సర్వవశ్యకరానంతమంత్రార్ణాయ నమో నమః
ఓం కుష్ఠాద్యామయసందోహశమనాయ నమో నమః
ఓం ప్రతివాదిముఖస్తంభకారకాయ నమో నమః  20
ఓం పరాభిచారదుష్కర్మనాశకాయ నమో నమః
ఓం సకృన్మంత్రజపధ్యానముక్తిదాయ నమో నమః
ఓం నిజభక్తవిపద్రక్షాదీక్షితాయ నమో నమః
ఓం ధ్యానామృతరసాస్వాదదాయకాయ నమో నమః
ఓం గుహ్యపూజారతాభీష్టఫలదాయ నమో నమః
ఓం రూపౌదార్యగుణాకృష్టత్రిలోకాయ నమో నమః
ఓం అష్టద్రవ్యహవిఃప్రీతమానసాయ నమో నమః
ఓం అవతారాష్టకద్వంద్వప్రదానాయ నమో నమః
ఓం భారతాలేఖనోద్భిన్నరదనాయ నమో నమః
ఓం నారదోద్గీతరుచిరచరితాయ నమో నమః 30

ఓం నిఖిలామ్నాయసంగుష్ఠవైభవాయ నమో నమః
ఓం బాణరావణచండీశపూజితాయ నమో నమః
ఓం ఇంద్రాదిదేవతావృందరక్షకాయ నమో నమః
ఓం సప్తర్షిమానసాలాననిశ్చేష్టాయ నమో నమః
ఓం ఆదిత్యాదిగ్రహస్తోమదీపకాయ నమో నమః
ఓం మదనాగమసత్తంత్రపారగాయ నమో నమః
ఓం ఉజ్జీవితేశసందగ్ధమదనాయ నమో నమః 
ఓం శమీమహీరుహప్రీతమానసాయ నమో నమః
ఓం జలతర్పణసంప్రీతహృదయాయ నమో నమః 
ఓం కందుకీకృతకైలాసశిఖరాయ నమో నమః  40

ఓం అథర్వశీర్షకారణ్యమయూరాయ నమో నమః
ఓం కల్యాణాచలశృంగాగ్రవిహారాయ నమో నమః
ఓం ఆతునైంద్రాదిసామసంస్తుతాయ నమో నమః
ఓం బ్రాహ్మ్యాదిమాతృనివఃపరీతాయ నమో నమః
ఓం చతుర్థావరణారక్షిదిగీశాయ నమో నమః
ఓం ద్వారావిష్టనిధిద్వంద్వశోభితాయ నమో నమః
ఓం అనంతపృథివీకూర్మపీఠాంగాయ నమో నమః
ఓం తీవ్రాదియోగినీవృందపీఠస్థాయ నమో నమః
ఓం జయాదినవపీఠశ్రీమండితాయ నమో నమః
ఓం పంచావరణమధ్యస్థసదనాయ నమో నమః  50

ఓం క్షేత్రపాలగణేశాదిద్వారపాయ నమో నమః
ఓం మహీరతీరమాగౌరీపార్శ్వకాయ నమో నమః
ఓం మద్యప్రియాదివినయివిధేయాయ నమో నమః
ఓం వాణీదుర్గాంశభూతార్హకలత్రాయ నమో నమః 
ఓం వరహస్తిపిశాచీహృన్నందనాయ నమో నమః
ఓం యోగినీశచతుష్షష్టిసంయుతాయ నమో నమః
ఓం నవదుర్గాష్టవసుభిస్సేవితాయ నమో నమః
ఓం ద్వాత్రింశద్భైరవవ్యూహనాయకాయ నమో నమః
ఓం ఐరావతాదిదిగ్దంతిసంవృతాయ నమో నమః
ఓం కంఠీరవమయూరాఖువాహనాయ నమో నమః  60

ఓం మూషకాంకమహారక్తకేతనాయ నమో నమః 
ఓం కుంభోదరకరన్యస్తపాదాబ్జాయ నమో నమః 
ఓం కాంతాకాంతతరాంగస్థకరాగ్రాయ నమో నమః
ఓం అంతస్థభువనస్ఫీతజఠరాయ నమో నమః
ఓం కర్పూరవీటికాసారరక్తోష్ఠాయ నమో నమః
ఓం శ్వేతార్కమాలాసందీప్తకంధరాయ నమో నమః
ఓం సోమసూర్యబృహద్భానులోచనాయ నమో నమః
ఓం సర్వసంపత్ప్రదామందకటాక్షాయ నమో నమః
ఓం అతివేలమదారక్తనయనాయ నమో నమః
ఓం శశాంకార్ధసమాదీప్తమస్తకాయ నమో నమః  70

ఓం సర్పోపవీతహారాదిభూషితాయ నమో నమః
ఓం సిందూరితమహాకుంభసువేషాయ నమో నమః
ఓం ఆశావసనతాదృష్యసౌందర్యాయ నమో నమః
ఓం కాంతాలింగనసంజాతపులకాయ నమో నమః
ఓం పాశాంకుశధనుర్బాణమండితాయ నమో నమః
ఓం దిగంతవ్యాప్తదానాంబుసౌరభాయ నమో నమః
ఓం సాయంతనసహస్రాంశురక్తాంగాయ నమో నమః
ఓం సంపూర్ణప్రణవాకారసుందరాయ నమో నమః
ఓం బ్రహ్మాదికృతయజ్ఞాగ్నిసంభూతాయ నమో నమః
ఓం సర్వామరప్రార్థనాత్తవిగ్రహాయ నమో నమః  80

ఓం జనిమాత్రసురత్రాసనాశకాయ నమో నమః
ఓం కలత్రీకృతమాతంగకన్యకాయ నమో నమః
ఓం విద్యావదసురప్రాణనాశకాయ నమో నమః
ఓం సర్వమంత్రసమారాధ్యస్వరూపాయ నమో నమః
ఓం షట్కోణయంత్రపీఠాంతర్లసితాయ నమో నమః
ఓం చతుర్నవతిమంత్రాత్మవిగ్రహాయ నమో నమః
ఓం హుంగంక్లాంగ్లామ్ముఖానేకబీజార్ణాయ నమో నమః
ఓం బీజాక్షరత్రయాంతస్థశరీరాయ నమో నమః 
ఓం హృల్లేఖాగుహ్యమంత్రాంతర్భావితాయ నమో నమః
ఓం స్వాహాంతమాతృకామాలారూపాధ్యాయ నమో నమః 90

ఓం ద్వాత్రింశదక్షరమయప్రతీకాయ నమో నమః
ఓం శోధనానర్థసన్మంత్రవిశేషాయ నమో నమః
ఓం అష్టాంగయోగినిర్వాణదాయకాయ నమో నమః
ఓం ప్రాణేంద్రియమనోబుద్ధిప్రేరకాయ నమో నమః
ఓం మూలాధారవరక్షేత్రనాయకాయ నమో నమః
ఓం చతుర్దలమహాపద్మసంవిష్టాయ నమో నమః
ఓం మూలత్రికోణసంశోభిపావకాయ నమో నమః
ఓం సుషుమ్నారంధ్రసంచారదేశికాయ నమో నమః
ఓం షట్గ్రంథినిమ్నతటినీతారకాయ నమో నమః
ఓం దహరాకాశసంశోభిశశాంకాయ నమో నమః   100

ఓం హిరణ్మయపురాంభోజనిలయాయ నమో నమః 
ఓం భ్రూమధ్యకోమలారామకోకిలాయ నమో నమః 
ఓం షణ్ణవద్వాదశాంతస్థమార్తాండాయ నమో నమః
ఓం మనోన్మణీసుఖావాసనిర్వృతాయ నమో నమః
ఓం షోడశాంతమహాపద్మమధుపాయ నమో నమః
ఓం సహస్రారసుధాసారసేచితాయ నమో నమః
ఓం నాదబిందుద్వయాతీతస్వరూపాయ నమో నమః
ఓం ఉచ్ఛిష్టగణనాథాయ మహేశాయ నమో నమః   108

ఇతి యతి శ్రీరామానందేంద్రసరస్వతీస్వామి విరచిత ఉచ్ఛిష్ట గణపతి అష్టోత్తర శతనామావళిః

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics