ఉచ్ఛిష్ట మహాగణపతి ధ్యానం uchchishta maha ganapathi dhyanam

ఉచ్ఛిష్ట మహాగణపతి ధ్యానం 

ఉచ్ఛిష్ట మహాగణపతి ధ్యానం uchchishta maha ganapathi dhyanam

మూలాధారే సుయోన్యాఖ్యే చిదగ్నివరమండలే
సమాసీనం పరాశక్తివిగ్రహం గణనాయకం 1

రక్తోత్పలసమప్రఖ్యం నీలమేఘసమప్రభం
రత్నప్రభాలసద్దీప్తముకుటాంచితమస్తకం 2

కరుణారససుధాధారాస్రవదక్షిత్రయాన్వితం
అక్షికుక్షిమహావక్షః గండశూకాదిభూషణం 3

పాశాంకుశేక్షుకోదండపంచబాణలసత్కరం
నీలకాంతిఘనీభూతనీలవాణీసుపార్శ్వకం 4

సుత్రికోణాఖ్యనీలాంగరసాస్వాదనతత్పరం
పత్న్యాలింగతవామాంగం సప్తమాతృనిషేవితం 5

బ్రహ్మవిష్ణుమహేంద్రాదిసంప్రపూజితపాదుకం
మహద్ద్వయపదోవాచ్యపాదుకామంత్రసారకం 6

నవావరణయజ్ఞాఖ్య వరివస్యావిధిప్రియం
పంచావరణయజ్ఞాఖ్య విధిసంపూజ్యపాదుకం 7

అఖండకోటిబ్రహ్మాండామండలేశ్వరమవ్యయం
రదనాక్షరసంపూర్ణమంత్రరాజస్వరూపిణం 8

గిరివ్యాహృతివర్ణాత్మమంత్రతత్వప్రదర్శకం
అరుణారుణతనుచ్ఛాయమహాకామకలాత్మకం 9

మహాగోప్యమహావిద్యా ప్రకాశితకలేబరం
చిచ్ఛివం చిద్భవం శాంతం త్రిగుణాదివివర్జితం 10

అష్టోత్తరశతాభిఖ్యకలాన్యాసవిధిప్రియం
చిదాకారమహాద్వీపమధ్యవాససువిగ్రహం 11

చిదబ్ధిమథనోత్పన్నచిత్సారఘనవిగ్రహం
వాచామగోచరం శాంతం శుద్ధచైతన్యరూపిణం 12

మూలకందస్థచిద్దేశనవతాండవపండితం
షడంబురుహసంస్థాయిపరచివ్ద్యోమభాసురం 13

అకారాదిక్షకారాంతవర్ణలక్షితచిత్సుఖం
అకారాక్షరనిర్దిష్టప్రకాశమయవిగ్రహం 14

హకారాఖ్యవిమర్శాత్మప్రభాదీప్తజగత్త్రయం
మహాహంసజపధ్యానవిధిజ్ఞాతస్వరూపకం 15

సదోదితమహాప్రజ్ఞాకారం సంసారతారకం
మోక్షలక్ష్మీప్రదాతారం కాలాతీతమహాప్రభుం 16

నామరూపాదిసంభిన్ననిత్యపూర్ణచిదుత్తమం
ప్రత్యగ్భూతమహాప్రజ్ఞాగాత్రగోచరవిగ్రహం 17

మహాకుండలినీరూపం షట్చ్క్రనగరేశ్వరం
అప్రాకృతమహాదివ్యచైతన్యాత్మస్వరూపిణం 18

నాదబిందుకలాతీతం కార్యకారణవర్జితం
షడంబురుహచక్రాంతః స్ఫురత్సౌదామినీప్రభం 19

తత్త్వమస్యాదివాక్యార్థపరిబోధనపండితం
బ్రహ్మాదికీటపర్యంతవ్యాప్తసంవిత్సుధారసం 20

ఇచ్ఛాజ్ఞానక్రియానందసర్వతంత్ర స్వతంత్రిణం
హృదయగ్రంథిభిద్విద్యాదర్శనోత్సుకమానసం 21

పంచకృత్యపరేశానం మహాత్రైపురవిగ్రహం
శ్రీచక్రరాజమధ్యస్థశూన్యగ్రామమహేశ్వరం 22

బ్రహ్మవిద్యాస్వరూపశ్రీలలితారూపధారిణం
వశిన్యాద్యావృతం సాధ్యం అద్వయానందవర్ధనం 23

ఆదిశంకరరూపేశదక్షిణామూర్తిపూజితం
అసంస్పృష్టమహాప్రజ్ఞాభిఖ్యాద్వైతస్థితిప్రభం 24

ఏవం సంచితయేద్దేవం ఉచ్ఛిష్టగణనాయకం
నీలతారాసమేతం తు సచ్చిదానందవిగ్రహం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics