ఉడిపి శ్రీకృష్ణ సుప్రభాతం udipi srikrishna suprabatham in telugu

ఉడిపి శ్రీకృష్ణ సుప్రభాతం 

ఉడిపి శ్రీకృష్ణ సుప్రభాతం udipi srikrishna suprabatham in telugu

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగలం కురు

నారాయణాఖిల శరణ్య రథాంగ పాణే
ప్రాణాయమాన విజయాగణిత ప్రభావ
గీర్వాణవైరి కదలీవన వారణేంద్ర
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 1

ఉత్తిష్ఠ దీన పతితార్తజనానుకంపిన్
ఉత్తిష్ఠ విశ్వ రచనా చతురైక శిల్పిన్
ఉత్తిష్ఠ వైష్ణవ మతోద్భవ ధామవాసిన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 2

ఉత్తిష్ఠ పాతయ కృపామసృణాన్ కటాక్షాన్
ఉత్తిష్ఠ దర్శయ సుమంగల విగ్రహంతే
ఉత్తిష్ఠ పాలయ జనాన్ శరణం ప్రపన్నాన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 3

ఉత్తిష్ఠ యాదవ ముకుంద హరే మురారే
ఉత్తిష్ఠ కౌరవకులాంతక విశ్వబంధో
ఉత్తిష్ఠ యోగిజన మానస రాజహంస
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 4

ఉత్తిష్ఠ పద్మనిలయాప్రియ పద్మనాభ
పద్మోద్భవస్య జనకాచ్యుత పద్మనేత్ర
ఉత్తిష్ఠ పద్మసఖ మండల మధ్యవర్తిన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 5

మధ్వాఖ్యయా రజతపీఠపురేవతీర్ణః
త్వత్కార్య సాధనపటుః పవమాన దేవః
మూర్తేశ్చకార తవ లోకగురోః ప్రతిష్ఠాం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 6

సన్యాస యోగనిరతాశ్రవణాదిభిస్త్వాం
భక్తేర్గుణైర్నవభిరాత్మ నివేదనాంతైః
అష్టౌయజంతి యతినో జగతామధీశ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 7

యా ద్వారకాపురి పురాతవ దివ్యమూర్తిః
సంపూజితాష్ట మహిషీభిరనన్య భక్త్యా
అద్యార్చయంతి యతయోష్టమఠాధిపాస్తాం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 8

వామేకరే మథనదండమసవ్య హస్తే
గృహ్ణంశ్చ పాశముపదేష్టు మనా ఇవాసి
గోపాలనం సుఖకరం కురుతేతి లోకాన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 9

సమ్మోహితాఖిల చరాచరరూప విశ్వ
శ్రోత్రాభిరామమురలీ మధురారవేణ
ఆధాయవాదయకరేణ పునశ్చవేణుం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 10

గీతోష్ణరశ్మిరుదయన్వహనోదయాద్రౌ
యస్యాహరత్సకలలోకహృదాంధకారం
సత్వం స్థితో రజతపీఠపురే విభాసీ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 11

కృష్ణేతి మంగలపదం కృకవాకువృందం
వక్తుం ప్రయత్య విఫలం బహుశః కుకూకుః
త్వాం సంప్రబోధయితుముచ్చరతీతిమన్యే
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 12

భృంగాపిపాసవ ఇమే మధు పద్మషందే
కృష్ణార్పణం సుమరసో స్వితిహర్షభాజః
ఝంకార రావ మిషతః కథయంతి మన్యే
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 13

నిర్యాంతి శావక వియోగయుతా విహంగాః
ప్రీత్యార్భకేశు చ పునః ప్రవిశంతి నీడం
ధావంతి సస్య కణికానుపచేతు మారాత్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 14

భూత్వాతిథిః సుమనసామనిలః సుగంధం
సంగృహ్యవాతి జనయన్ ప్రమదం జనానాం
విశ్వాత్మనోర్చనధియాతవ ముంచ నిద్రాం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 15

తారాలి మౌక్తిక విభూషణ మండితాంగీ
ప్రాచీదుకూల మరుణం రుచిరం దధాన
ఖేసౌఖసుప్తిక వధూరివ దృశ్యతేద్య
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 16

ఆలోక్య దేహ సుషమాం తవ తారకాలిః
హ్రీణాక్రమేణ సముపేత్య వివర్ణభావం
అంతర్హితేవనచిరాత్యజ శేషశయ్యాం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 17

సాధ్వీకరాబ్జవలయధ్వనినాసమేతో
గానధ్వనిః సుదధి మంథన ఘోష పుష్టః
సంశ్రూయతే ప్రతిగ్రహం రజనీ వినష్టా
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 18

భాస్వానుదేశ్యతి హిమాంశుర భూద్గతశ్రీః
పూర్వాందిశామరుణయన్ సముపైత్యనూరుః
ఆశాః ప్రసాద సుభగాశ్చ గతత్రియామా
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 19

ఆదిత్య చంద్ర ధరణీ సుత రౌహిణేయ
జీవోశనః శనివిధుం తుదకేతవస్తే
దాసానుదాస పరిచారక భృత్య భృత్య
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 20

ఇంద్రాగ్ని దండధర నిర్రితి పాశివాయు 
విత్తేశ భూత పతయో హరితామధీశాః 
ఆరాధయంతి పదవీ చ్యుతి శంకయా త్వాం 
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 21

వీణాం సతీ కమలజస్య కరే దధానా 
తంత్ర్యాగలస్య చరవే కలయంత్య భేదం
విశ్వం నిమజ్జయతి గానసుధారసాబ్ధౌ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 22

దేవర్షిరంబర తలాదవనీం ప్రపన్నః
త్వత్సన్నిధౌ మధురవాదిత చారు వీణా
నామానిగాయతి నత స్ఫురితోత్తమాంగో
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 23

వాతాత్మజః ప్రణత కల్ప తరుర్హనూమాన్
ద్వారే కృతాంజలి పుటస్తవదర్శనార్థీ
తిష్ఠత్యముం కురుకృతార్థమపేత నిద్రం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 24

సర్వోత్తమో హరిరితి శ్రుతివాక్య వృందైః
చంద్రేశ్వర ద్విరదవక్త్ర షడాననాద్యాః
ఉద్ఘోశయంత్య నిమిషా రజనీ ప్రభాత
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 25

మధ్వాభిదే సరసి పుణ్యజలే ప్రభాతే
గంగేంభ సర్వమఘమాశు హరేతి జప్త్వా
మజ్జంతి వైదిక శిఖామణయో యథావన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 26
ద్వారే మిలంతి నిగమాంత విదస్త్రయీజ్ఞాః
మీమాంసకాః పదవిదోనయదర్శనజ్ఞాః
గాంధర్వవేద కుశలాశ్చ తవేక్షణార్థం
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 27

శ్రీ మధ్వయోగి వరవందిత పాదపద్మ
భైష్మీ ముఖాంభోరుహ భాస్కర విశ్వవంద్య
దాసాగ్రగణ్య కనకాదినుత ప్రభావ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 28

పర్యాయ పీఠ మధిరుహ్య మఠాధిపాస్త్వాం
అష్టౌ భజంతి విధివత్ సతతం యతీంద్రాః
శ్రీ వాదిరాజనియమాన్ పరిపాలయంతో
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 29

శ్రీమన్ననంత శయనోడుపివాస శౌరే
పూర్ణప్రబోధ హృదయాంబర శీత రశ్మే
లక్ష్మీనివాస పురుషోత్తమ పూర్ణకామ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 30

శ్రీ ప్రాణనాథ కరుణా వరుణాలయార్త
సంత్రాణ శౌంద రమణీయ గుణప్రపూర్ణ
సంకర్షణానుజ ఫణీంద్ర ఫణా వితాన
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 31

ఆనందతుందిల పురందర పూర్వదాస
వృందాభివందిత పదాంబుజనంద సూనో
గోవింద మందరగిరీంద్ర ధరాంబుదాభ
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 32

మీనాకృతే కమఠరూప వరాహమూర్తే
స్వామిన్ నృసింహ బలిసూదన జామదగ్న్యః
శ్రీ రాఘవేంద్ర యదుపుంగవ బుద్ధ కల్కిన్
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 33

గోపాల గోప లలనాకులరాసలీలా
లోలాభ్రనీల కమలేశ కృపాలవాల
కాలీయమౌలి విలసన్మణిరంజితాంఘ్రే
మధ్వేశ కృష్ణ భగవన్ తవ సుప్రభాతం 34

కృష్ణస్య మంగల నిధేర్భువి సుప్రభాతం
యేహర్ముఖే ప్రతిదినం మనుజాః పఠంతి
విందంతి తే సకల వాంఛిత సిద్ధిమాశు
జ్ఞానంచ ముక్తి సులభం పరమం లభంతే 35

 శ్రీకృష్ణార్పణమస్తు

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics