వంశవృద్ధికరం దుర్గాకవచం అథవా వంశకవచం vamsa vruddikara durga kavacham

వంశవృద్ధికరం దుర్గాకవచం అథవా వంశకవచం

 వంశవృద్ధికరం దుర్గాకవచం అథవా వంశకవచం vamsa vruddikara durga kavacham

భగవన్ దేవ దేవేశకృపయా త్వం జగత్ ప్రభో
వంశాఖ్య కవచం బ్రూహి మహ్యం శిష్యాయ తేఽనఘ
యస్య ప్రభావాద్దేవేశ వంశ వృద్ధిర్హిజాయతే 1

    సూర్య ఊవాచ

శృణు పుత్ర ప్రవక్ష్యామి వంశాఖ్యం కవచం శుభం
సంతానవృద్ధిర్యత్పఠనాద్గర్భరక్షా సదా నృణాం 2

వంధ్యాపి లభతే పుత్రం కాక వంధ్యా సుతైర్యుతా
మృత వత్సా సుపుత్రస్యాత్స్రవద్గర్భ స్థిరప్రజా 3

అపుష్పా పుష్పిణీ యస్య ధారణాశ్చ సుఖప్రసూః
కన్యా ప్రజా పుత్రిణీ స్యాదేతత్ స్తోత్ర ప్రభావతః 4

భూతప్రేతాదిజా బాధా యా బాధా కులదోషజా
గ్రహ బాధా దేవ బాధా బాధా శత్రు కృతా చ యా 5

భస్మీ భవంతి సర్వాస్తాః కవచస్య ప్రభావతః
సర్వే రోగా వినశ్యంతి సర్వే బాలగ్రహాశ్చ యే 6

    అథ దుర్గా కవచం

ఓం పుర్వం రక్షతు వారాహీ చాగ్నేయ్యాం అంబికా స్వయం
దక్షిణే చండికా రక్షేన్నైఋత్యాం శవవాహినీ 1

వారాహీ పశ్చిమే రక్షేద్వాయవ్యాం చ మహేశ్వరీ
ఉత్తరే వైష్ణవీం రక్షేత్ ఈశానే సింహ వాహినీ 2

ఊర్ధ్వాం తు శారదా రక్షేదధో రక్షతు పార్వతీ
శాకంభరీ శిరో రక్షేన్ముఖం రక్షతు భైరవీ 3

కంఠం రక్షతు చాముండా హృదయం రక్షతాత్ శివా
ఈశానీ చ భుజౌ రక్షేత్ కుక్షిం నాభిం చ కాలికా 4

అపర్ణా హ్యుదరం రక్షేత్కటిం బస్తిం శివప్రియా
ఊరూ రక్షతు కౌమారీ జయా జానుద్వయం తథా 5

గుల్ఫౌ పాదౌ సదా రక్షేద్బ్రహ్మాణీ పరమేశ్వరీ
సర్వాంగాని సదా రక్షేద్దుర్గా దుర్గార్తినాశనీ 6

నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః
పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వ నః 7

ఓం హ్రీం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీం ఐం ఐం ఐం
మహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రుపాయై
నవకోటిమూర్త్యై దుర్గాయై నమః 8

హ్రీం హ్రీం హ్రీం దుర్గార్తినాశినీ సంతానసౌఖ్యం దేహి దేహి
బంధ్యత్వం మృతవత్సత్వం చ హర హర గర్భరక్షాం కురు కురు
సకలాం బాధాం కులజాం బాహ్యజాం కృతామకృతాం చ నాశయ
నాశయ సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ
సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహా  9

    ఫల శ్రుతిః

అనేన కవచేనాంగం సప్తవారాభిమంత్రితం
ఋతుస్నాత జలం పీత్వా భవేత్ గర్భవతీ ధ్రువం  1

గర్భ పాత భయే పీత్వా దృఢగర్భా ప్రజాయతే
అనేన కవచేనాథ మార్జితాయా నిశాగమే  2

సర్వబాధావినిర్ముక్తా గర్భిణీ స్యాన్న సంశయః
అనేన కవచేనేహ గ్రంథితం రక్తదోరకం  3

కటి దేశే ధారయంతీ సుపుత్రసుఖ భాగినీ
అసూత పుత్రమింద్రాణాం జయంతం యత్ప్రభావతః 4

గురూపదిష్టం వంశాఖ్యం కవచం తదిదం సుఖే
గుహ్యాద్గుహ్యతరం చేదం న ప్రకాశ్యం హి సర్వతః  5

ధారణాత్ పఠనాదస్య వంశచ్ఛేదో న జాయతే
బాలా వినశ్యంతి పతంతి గర్భాస్తత్రాబలాః కష్టయుతాశ్చ వంధ్యాః  6

బాల గ్రహైర్భూతగణైశ్చ రోగైర్న యత్ర ధర్మాచరణం గృహే స్యాత్

 ఇతి శ్రీజ్ఞానభాస్కరే వంశవృద్ధికరం వంశకవచం
సంపూర్ణం

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics