Srilakshmi ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

Srilakshmi ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

 ఏషా నామావలిః మహాలక్ష్మ్యై నమః ఇత్యారబ్ధాయాః సహస్రనామావల్యా
అఙ్గభూతా ।

ఓం బ్రహ్మజ్ఞాయై నమః । బ్రహ్మసుఖదాయై । బ్రహ్మణ్యాయై । బ్రహ్మరూపిణ్యై ।
సుమత్యై । సుభగాయై । సున్దాయై । ప్రయత్యై । నియత్యై । యత్యై ।
సర్వప్రాణస్వరూపాయై । సర్వేన్ద్రియసుఖప్రదాయై । సంవిన్మయ్యై ।
సదాచారాయై । సదాతుష్టాయై । సదానతాయై । కౌముద్యై । కుముదానన్దాయై ।
క్వై నమః । కుత్సితతమోహర్యై నమః ॥ ౨౦

హృదయార్తిహర్యై నమః । హారశోభిన్యై । హానివారిణ్యై । సమ్భాజ్యాయై ।
సంవిభాజ్యాయై । ఆజ్ఞాయై । జ్యాయస్యై । జనిహారిణ్యై । మహాక్రోధాయై ।
మహాతర్షాయై । మహర్షిజనసేవితాయై । కైటభారిప్రియాయై । కీర్త్యై ।
కీర్తితాయై । కైతవోజ్ఝితాయై । కౌముద్యై । శీతలమనసే ।
కౌసల్యాసుతభామిన్యై । కాసారనాభ్యై । కస్యై నమః ॥ ౪౦

తస్యై నమః । యస్యై । ఏతస్యై । ఇయత్తావివర్జితాయై । అన్తికస్థాయై ।
అతిదూరస్థాయై । హృదయస్థాయై । అమ్బుజస్థితాయై ।
మునిచిత్తస్థితాయై । మౌనిగమ్యాయై । మాన్ధాతృపూజితాయై ।
మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకాయై । మహీస్థితాయై ।
మధ్యస్థాయై । ద్యుస్థితాయై । అధఃస్థితాయై । ఊర్ధ్వగాయై । భూత్యై ।
వీభూత్యై । సురభ్యై నమః ॥ ౬౦

సురసిద్ధార్తిహారిణ్యై నమః । అతిభోగాయై । అతిదానాయై । అతిరూపాయై ।
అతికరుణాయై । అతిభాసే । విజ్వరాయై । వియదాభోగాయై । వితన్ద్రాయై ।
విరహాసహాయై । శూర్పకారాతిజనన్యై । శూన్యదోషాయై । శుచిప్రియాయై ।
నిఃస్పృహాయై । సస్పృహాయై । నీలాసపత్న్యై । నిధిదాయిన్యై ।
కుమ్భస్తన్యై । కున్దరదాయై । కుఙ్కుమాలేపితాయై నమః ॥ ౮౦

కుజాయై నమః । శాస్త్రజ్ఞాయై । శాస్త్రజనన్యై । శాస్త్రజ్ఞేయాయై ।
శరీరగాయై । సత్యభాసే । సత్యసఙ్కల్పాయై । సత్యకామాయై । సరోజిన్యై ।
చన్ద్రప్రియాయై । చన్ద్రగతాయై । చన్ద్రాయై । చన్ద్రసహోదర్యై ।
ఔదర్యై । ఔపయిక్యై । ప్రీతాయై । గీతాయై । ఓతాయై । గిరిస్థితాయై ।
అనన్వితాయై నమః ॥ ౧౦౦

అమూలాయై నమః । ఆర్తిధ్వాన్తపుఞ్జరవిప్రభాయై । మఙ్గలాయై ।
మఙ్గలపరాయై । మృగ్యాయై । మఙ్గలదేవతాయై । కోమలాయై ।
మహాలక్ష్మ్యై నమః ॥ ౧౦౮

ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావలిః సమాప్తా


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics

అర్థనారీశ్వర స్తోత్రం. Ardhanareeshwara stotram telugu lyrics and meaning