శ్రీరామ స్తవం (సనత్కుమార సంహిత) srirama stavam sanatkumara samhita

శ్రీరామ స్తవం (సనత్కుమార సంహిత)

శ్రీరామ స్తవం (సనత్కుమార సంహిత) srirama stavam sanatkumara samhita

 అస్య శ్రీరామచన్ద్రస్తవరాజస్తోత్రమన్త్రస్య సనత్కుమారఋషిః ।
శ్రీరామో దేవతా । అనుష్టుప్ ఛన్దః । సీతా బీజమ్ । హనుమాన్ శక్తిః ।
శ్రీరామప్రీత్యర్థే జపే వినియోగః ॥

సూత ఉవాచ ।
సర్వశాస్త్రార్థత్త్వజ్ఞం వ్యాసం సత్యవతీసుతమ్ ।
ధర్మపుత్రః ప్రహృష్టాత్మా ప్రత్యువాచ మునీశ్వరమ్ ॥ ౧॥

యుధిష్ఠిర ఉవాచ ।
భగవన్యోగినాం శ్రేష్ఠ సర్వశాస్త్రవిశారద ।
కిం తత్త్వం కిం పరం జాప్యం కిం ధ్యానం ముక్తిసాధనమ్ ॥ ౨॥

శ్రోతుమిచ్ఛామి తత్సర్వం బ్రూహి మే మునిసత్తమ ।
వేదవ్యాస ఉవాచ ।
ధర్మరాజ మహాభాగ శృణు వక్ష్యామి తత్త్వతః ॥ ౩॥

యత్పరం యద్గుణాతీతం యజ్జ్యోతిరమలం శివమ్ ।
తదేవ పరమం తత్త్వం కైవల్యపదకారణమ్ ॥ ౪॥

శ్రీరామేతి పరం జాప్యం తారకం బ్రహ్మసఞ్జ్ఞకమ్ ।
బ్రహ్మహత్యాదిపాపఘ్నమితి వేదవిదో విదుః ॥ ౫॥

శ్రీరామ రామేతి జనా యే జపన్తి చ సర్వదా ।
తేషాం భుక్తిశ్చ ముక్తిశ్చ భవిష్యతి న సంశయః ॥ ౬॥

స్తవరాజం పురా ప్రోక్తం నారదేన చ ధీమతా ।
తత్సర్వం సమ్ప్రవక్ష్యామి హరిధ్యానపురఃసరమ్ ॥ ౭॥

తాపత్రయాగ్నిశమనం సర్వాఘౌఘనికృన్తనమ్ ।
దారిద్ర్యదుఃఖశమనం సర్వసమ్పత్కరం శివమ్ ॥ ౮॥

విజ్ఞానఫలదం దివ్యం మోక్షైకఫలసాధనమ్ ।
నమస్కృత్య ప్రవక్ష్యామి రామం కృష్ణం జగన్మయమ్ ॥ ౯॥

అయోధ్యానగరే రమ్యే రత్నమణ్డపమధ్యగే ।
స్మరేత్కల్పతరోర్మూలే రత్నసింహాసనం శుభమ్ ॥ ౧౦॥

తన్మధ్యేఽష్టదలం పద్మం నానారత్నైశ్చ వేష్టితమ్ ।
స్మరేన్మధ్యే దాశరథిం సహస్రాదిత్యతేజసమ్ ॥ ౧౧॥

పితురఙ్కగతం రామమిన్ద్రనీలమణిప్రభమ్ ।
కోమలాఙ్గం విశాలాక్షం విద్యుద్వర్ణామ్బరావృతమ్ ॥ ౧౨॥

భానుకోటిప్రతీకాశం కిరీటేన విరాజితమ్ ।
రత్నగ్రైవేయకేయూరరత్నకుణ్డలమణ్డితమ్ ॥ ౧౩॥

రత్నకఙ్కణమఞ్జీరకటిసూత్రైరలఙ్కృతమ్ ।
శ్రీవత్సకౌస్తుభోరస్కం ముక్తాహారోపశోభితమ్ ॥ ౧౪॥

దివ్యరత్నసమాయుక్తముద్రికాభిలఙ్కృతమ్ ।
రాఘవం ద్విభుజం బాలం రామమీషత్స్మితాననమ్ ॥ ౧౫॥

తులసీకున్దమన్దారపుష్పమాల్యైరలఙ్కృతమ్ ।
కర్పూరాగరుకస్తూరీదివ్యగన్ధానులేపనమ్ ॥ ౧౬॥

యోగశాస్త్రేష్వభిరతం యోగేశం యోగదాయకమ్ ।
సదా భరతసౌమిత్రిశత్రుఘ్నైరుపశోభితమ్ ॥ ౧౭॥

విద్యాధరసురాధీశసిద్ధగన్ధర్వకిన్నరైః ।
యోగీన్ద్రైర్నారదాద్యైశ్చ స్తూయమానమహర్నిశమ్ ॥ ౧౮॥

విశ్వామిత్రవసిష్ఠాదిమునిభిః పరిసేవితమ్ ।
సనకాదిమునిశ్రేష్ఠైర్యోగివృన్దైశ్చ సేవితమ్ ॥ ౧౯॥

రామం రఘువరం వీరం ధనుర్వేదవిశారదమ్ ।
మఙ్గలాయతనం దేవం రామం రాజీవలోచనమ్ ॥ ౨౦॥

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞమానన్దకరసున్దరమ్ ।
కౌసల్యానన్దనం రామం ధనుర్బాణధరం హరిమ్ ॥ ౨౧॥

ఏవం సఞ్చిన్తయన్విష్ణుం యజ్జ్యోతిరమలం విభుమ్ ।
ప్రహృష్టమానసో భూత్వా మునివర్యః స నారదః ॥ ౨౨॥

సర్వలోకహితార్థాయ తుష్టావ రఘునన్దనమ్ ।
కృతాఞ్జలిపుటో భూత్వా చిన్తయన్నద్భుతం హరిమ్ ॥ ౨౩॥

యదేకం యత్పరం నిత్యం యదనన్తం చిదాత్మకమ్ ।
యదేకం వ్యాపకం లోకే తద్రూపం చిన్తయామ్యహమ్ ॥ ౨౪॥

విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞానరూపం స్వసుఖైకహేతుమ్ ।
శ్రీరామచన్ద్రం హరిమాదిదేవం పరాత్పరం రామమహం భజామి ॥ ౨౫॥

కవిం పురాణం పురుషం పురస్తాత్సనాతనం యోగినమీశితారమ్ ।
అణోరణీయాంసమనన్తవీర్యం ప్రాణేశ్వరం రామమసౌదదర్శ ॥ ౨౬॥

నారద ఉవాచ ।
నారాయణం జగన్నాథమభిరామం జగత్పతిమ్ ।
కవిం పురాణం వాగీశం రామం దశరథాత్మజమ్ ॥ ౨౭॥

రాజరాజం రఘువరం కౌసల్యానన్దవర్ధనమ్ ।
భర్గం వరేణ్యం విశ్వేశం రఘునాథం జగద్గురుమ్ ॥ ౨౮॥

సత్యం సత్యప్రియం శ్రేష్ఠం జానకీవల్లభం విభుమ్ ।
సౌమిత్రిపూర్వజం శాన్తం కామదం కమలేక్షణమ్ ॥ ౨౯॥

ఆదిత్యం రవిమీశానం ఘృణిం సూర్యమనామయమ్ ।
ఆనన్దరూపిణం సౌమ్యం రాఘవం కరుణామయమ్ ॥ ౩౦॥

జామదగ్న్యం తపోమూర్తిం రామం పరశుధారిణమ్ ।
వాక్పతిం వరదం వాచ్యం శ్రీపతిం పక్షివాహనమ్ ॥ ౩౧॥

శ్రీశార్డ़గధారిణం రామం చిన్మయానన్దవిగ్రహమ్ ।
హలధృగ్విష్ణుమీశానం బలరామం కృపానిధిమ్ ॥ ౩౨॥

శ్రీవల్లభం కృపానాథం జగన్మోహనమచ్యుతమ్ ।
మత్స్యకూర్మవరాహాదిరూపధారిణమవ్యయమ్ ॥ ౩౩॥

వాసుదేవం జగద్యోనిమనాదినిధనం హరిమ్ ।
గోవిన్దం గోపతిం విష్ణుం గోపీజనమనోహరమ్ ॥ ౩౪॥

గోగోపాలపరీవారం గోపకన్యాసమావృతమ్ ।
విద్యుత్పుఞ్జప్రతీకాశం రామం కృష్ణం జగన్మయమ్ ॥ ౩౫॥

గోగోపికాసమాకీర్ణం వేణువాదనతత్పరమ్ ।
కామరూపం కలావన్తం కామినీకామదం విభుమ్ ॥ ౩౬॥

మన్మథం మథురానాథం మాధవం మకరధ్వజమ్ ।
శ్రీధరం శ్రీకరం శ్రీశం శ్రీనివాసం పరాత్పరమ్ ॥ ౩౭॥

భూతేశం భూపతిం భద్రం విభూతిం భూతిభూషణమ్ ।
సర్వదుఃఖహరం వీరం దుష్టదానవవైరిణమ్ ॥ ౩౮॥

శ్రీనృసింహం మహాబాహుం మహాన్తం దీప్తతేజసమ్ ।
చిదానన్దమయం నిత్యం ప్రణవం జ్యోతిరూపిణమ్ ॥ ౩౯॥

ఆదిత్యమణ్డలగతం నిశ్చితార్థస్వరూపిణమ్ ।
భక్తప్రియం పద్మనేత్రం భక్తానామీప్సితప్రదమ్ ॥ ౪౦॥

కౌసల్యేయం కలామూర్తిం కాకుత్స్థం కమలాప్రియమ్ ।
సింహాసనే సమాసీనం నిత్యవ్రతమకల్మషమ్ ॥ ౪౧॥

విశ్వామిత్రప్రియం దాన్తం స్వదారనియతవ్రతమ్ ।
యజ్ఞేశం యజ్ఞపురుషం యజ్ఞపాలనతత్పరమ్ ॥ ౪౨॥

సత్యసన్ధం జితక్రోధం శరణాగతవత్సలమ్ ।
సర్వక్లేశాపహరణం విభీషణవరప్రదమ్ ॥ ౪౩॥

దశగ్రీవహరం రౌద్రం కేశవం కేశిమర్దనమ్ ।
వాలిప్రమథనం వీరం సుగ్రీవేప్సితరాజ్యదమ్ ॥ ౪౪॥

నరవానరదేవైశ్చసేవితం హనుమత్ప్రియమ్ ।
శుద్ధం సూక్ష్మం పరం శాన్తం తారకాబ్రహ్మరూపిణమ్ ॥ ౪౫॥

సర్వభూతాత్మభూతస్థం సర్వాధారం సనాతనమ్ ।
సర్వకారణకర్తారం నిదానం ప్రకృతేః పరమ్ ॥ ౪౬॥

నిరామయం నిరాభాసం నిరవధ్యం నిరఞ్జనమ్ ।
నిత్యానన్దం నిరాకారమద్వైతం తమసః పరమ్ ॥ ౪౭॥

పరాత్పరతరం తత్త్వం సత్యానన్దం చిదాత్మకమ్ ।
మనసా శిరసా నిత్యం ప్రణమామి రఘూత్తమమ్ ॥ ౪౮॥

సూర్యమణ్డలమధ్యస్థం రామం సీతాసమన్వితమ్ ।
నమామి పుణ్డరీకాక్షమమేయం గురుతత్పరమ్ ॥ ౪౯॥

నమోఽస్తు వాసుదేవాయ జ్యోతిషాం పతయే నమః ।
నమోఽస్తు రామదేవాయ జగదానన్దరూపిణే ॥ ౫౦॥

నమో వేదాన్తనిష్ఠాయ యోగినే బ్రహ్మవాదినే ।
మాయామయనిరాసాయ ప్రపన్నజనసేవినే ॥ ౫౧॥

వన్దామహే మహేశానచణ్డకోదణ్డఖణ్డనమ్ ।
జానకీహృదయానన్దవర్ధనం రఘునన్దనమ్ ॥ ౫౨॥

ఉత్ఫుల్లామలకోమలోత్పలదలశ్యామాయ రామాయ తే
      కామాయ ప్రమదామనోహరగుణగ్రామాయ రామాత్మనే ।
యోగారూఢమునీన్ద్రమానససరోహంసాయ సంసారవిధ్వంసాయ 
      స్ఫురదోజసే రఘుకులోత్తంసాయ పుంసే నమః ॥ ౫౩॥

భవోద్భవం వేదవిదాం వరిష్ఠమాదిత్యచన్ద్రానలసుప్రభావమ్ ।
సర్వాత్మకం సర్వగతస్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ ॥ ౫౪॥

నిరఞ్జనం నిఃష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం నిష్కలమప్రపఞ్చమ్ ।
నిత్యం ధ్రువం నిర్విషయస్వరూపం నిరన్తరం రామమహం భజామి ॥ ౫౫॥

భవాబ్ధిపోతం భరతాగ్రజం తం భక్తప్రియం భానుకులప్రదీపమ్ ।
భూతత్రినాథం భువనాధిపం తం భజామి రామం భవరోగవైద్యమ్ ॥ ౫౬॥

సర్వాధిపత్యం సమరాఙ్గధీరం సత్యం చిదానన్దమయస్వరూపమ్ ।
సత్యం శివం శాన్తిమయం శరణ్యం సనాతనం రామమహం భజామి ॥ ౫౭॥

కార్యక్రియాకారణమప్రమేయం కవిం పురాణం కమలాయతాక్షమ్ ।
కుమారవేద్యం కరుణామయం తం కల్పద్రుమం రామమహం భజామి ॥ ౫౮॥

త్రైలోక్యనాథం సరసీరుహాక్షం దయానిధిం ద్వన్ద్వవినాశహేతుమ్ ।
మహాబలం వేదవిధిం సురేశం సనాతనం రామమహం భజామి ॥ ౫౯॥

వేదాన్తవేద్యం కవిమీశితారమనాదిమధ్యాన్తమచిన్త్యమాద్యమ్ ।
అగోచరం నిర్మలమేకరూపం నమామి రామం తమసః పరస్తాత్ ॥ ౬౦॥

అశేషవేదాత్మకమాదిసఞ్జ్ఞమజం హరిం విష్ణుమనన్తమాద్యమ్ ।
అపారసంవిత్సుఖమేకరూపం పరాత్పరం రామమహం భజామి ॥ ౬౧॥

తత్త్వస్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరితవిశ్వమేకమ్ ।
రాజాధిరాజం రవిమణ్డలస్థం విశ్వేశ్వరం రామమహం భజామి ॥ ౬౨॥

లోకాభిరామం రఘువంశనాథం హరిం చిదానన్దమయం ముకున్దమ్ ।
అశేషవిద్యాధిపతిం కవీన్ద్రం నమామి రామం తమసః పరస్తాత్ ॥ ౬౩॥

యోగీన్ద్రసఙ్ఘైశ్చ సుసేవ్యమానం నారాయణం నిర్మలమాదిదేవమ్ ।
నతోఽస్మి నిత్యం జగదేకనాథమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥ ౬౪॥

విభూతిదం విశ్వసృజం విరామం రాజేన్ద్రమీశం రఘువంశనాథమ్ ।
అచిన్త్యమవ్యక్తమనన్తమూర్తిం జ్యోతిర్మయం రామమహం భజామి ॥ ౬౫॥

అశేషసంసారవిహారహీనమాదిత్యగం పూర్ణసుఖాభిరామమ్ ।
సమస్తసాక్షిం తమసః పరస్తాన్నారాయణం విష్ణుమహం భజామి ॥ ౬౬॥

మునీన్ద్రగుహ్యం పరిపూర్ణకామం కలానిధిం కల్మషనాశహేతుమ్ ।
పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహతో మహాన్తమ్ ॥ ౬౭॥

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ దేవేన్ద్రో దేవతాస్తథా ।
ఆదిత్యాదిగ్రహాశ్చైవ త్వమేవ రఘునన్దన ॥ ౬౮॥

తాపసా ఋషయః సిద్ధాః సాధ్యాశ్చ మరుతస్తథా ।
విప్రా వేదాస్తథా యజ్ఞాః పురాణధర్మసంహితాః ॥ ౬౯॥

వర్ణాశ్రమాస్తథా ధర్మా వర్ణధర్మాస్తథైవ చ ।
యక్షరాక్షసగన్ధర్వాదిక్పాలా దిగ్గజాదయః ॥ ౭౦॥

సనకాదిమునిశ్రేష్ఠాస్త్వమేవ రఘుపుఙ్గవ ।
వసవోఽష్టౌ త్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః ॥ ౭౧॥

తారకా దశ దిక్ చైవ త్వమేవ రఘునన్దన ।
సప్తద్వీపాః సముద్రాశ్చ నగా నద్యస్తథా ద్రుమాః ॥ ౭౨॥

స్థావరా జఙ్గమాశ్చైవ త్వమేవ రఘునాయక ।
దేవతిర్యడ़మనుష్యాణాం దానవానాం తథైవ చ ॥ ౭౩॥

మాతా పితా తథా భ్రాతా త్వమేవ రఘువల్లభ ।
సర్వేషాం త్వం పరం బ్రహ్మ త్వన్మయం సర్వమేవ హి ॥ ౭౪॥

త్వమక్షరం పరం జ్యోతిస్త్వమేవ పురుషోత్తమ ।
త్వమేవ తారకం బ్రహ్మ త్వత్తోఽన్యన్నైవ కిఞ్చన ॥ ౭౫॥

శాన్తం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనమ్ ।
రాజీవలోచనం రామం ప్రణమామి జగత్పతిమ్ ॥ ౭౬॥

వ్యాస ఉవాచ ।
తతః ప్రసన్నః శ్రీరామః ప్రోవాచ మునిపుఙ్గవమ్ ।
తుష్టోఽస్మి మునిశార్దూల వృణీష్వ వరముత్తమమ్ ॥ ౭౭॥

నారద ఉవాచ ।
యది తుష్టోఽసి సర్వజ్ఞ శ్రీరామ కరుణానిధే ।
త్వన్మూర్తిదర్శనేనైవ కృతార్థోఽహం చ సర్వదా ॥ ౭౮॥

ధన్యోఽహం కృతకృత్యోఽహం పుణ్యోఽహం పురుషోత్తమ ।
అద్య మే సఫలం జన్మ జీవితం సఫలం చ మే ॥ ౭౯॥

అద్య మే సఫలం జ్ఞానమద్య మే సఫలం తపః ।
అద్య మే సఫలం కర్మ త్వత్పాదామ్భోజదర్శనాత్ ।
అద్య మే సఫలం సర్వం త్వన్నామస్మరణం తథా ॥ ౮౦॥

త్వత్పాదామ్భోరుహద్వన్ద్వసద్భక్తిం దేహి రాఘవ ।
తతః పరమసమ్ప్రీతః స రామః ప్రాహ నారదమ్ ॥ ౮౧॥

శ్రీరామ ఉవాచ ।
మునివర్య మహాభాగ మునేత్విష్టం దదామి తే ।
యత్త్వయా చేప్సితం సర్వ మనసా తద్భవిష్యతి ॥ ౮౨॥

నారద ఉవాచ ।
వరం న యాచే రఘునాథ యుష్మత్పదాబ్జభక్తిః సతతం మమాస్తు ।
ఇదం ప్రియం నాథ వరం హి యాచే పునఃపునస్త్వామిదమేవ యాచే ॥ ౮౩॥

వ్యాస ఉవాచ ।
ఇత్యేవమీడితో రామః ప్రాదాత్తస్మై వరాన్తరమ్ ।
వీరో రామో మహాతేజాః సచ్చిదానన్దవిగ్రహః ॥ ౮౪॥

అద్వైతమమలం జ్ఞానం స్వనామస్మరణం తథా ।
అన్తర్దధౌ జగన్నాథః పురతస్తస్య రాఘవః ॥ ౮౫॥

ఇతి శ్రీరఘునాథస్య స్తవరాజమనుత్తమమ్ ।
సర్వసౌభాగ్యసమ్పత్తిదాయకం ముక్తిదం శుభమ్ ॥ ౮౬॥

కథితం బ్రహ్మపుత్రేణ వేదానాం సారముత్తమమ్ ।
గుహ్యాద్గుహ్యతమం దివ్యం తవ స్నేహాత్ప్రకీర్తితమ్ ॥ ౮౭॥

యః పఠేచ్ఛృణుయాద్వాపి త్రిసన్ధ్యం శ్రద్ధయాన్వితః ।
బ్రహ్మహత్యాదిపాపాని తత్సమాని బహూని చ ॥ ౮౮॥

స్వర్ణస్తేయం సురాపానం గురుతల్పగతిస్తథా ।
గోవధాద్యుపపాపాని అనృతాత్సమ్భవాని చ ॥ ౮౯॥

సర్వైః ప్రముచ్యతే పాపైః కల్పాయుతశతోద్భవైః ।
మానసం వాచికం పాపం కర్మణా సముపార్జితమ్ ॥ ౯౦॥

శ్రీరామస్మరణేనైవ తత్క్షణాన్నశ్యతి ధ్రువమ్ ।
ఇదం సత్యమిదం సత్యం సత్యమేతదిహోచ్యతే ॥ ౯౧॥

రామం సత్యం పరం బ్రహ్మ రామాత్కిఞ్చిన్న విద్యతే ।
తస్మాద్రామస్వరూపం హి సత్యం సత్యమిదం జగత్ ॥ ౯౨॥

శ్రీరామచన్ద్ర రఘుపుఙ్గవ రాజవర్య
   రజేన్ద్ర రామ రఘునాయక రాఘవేశ ।
రాజాధిరాజ రఘునన్దన రామచన్ద్ర
   దాసోఽహమద్యభవతః శరణాగతోఽస్మి ॥ ౯౩॥

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్డపే మధ్యే 
     పుష్పకృతాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్ ।
అగ్రే వాచయతి ప్రభఞ్జనసుతే తత్త్వం మునీన్ద్రైః పరం
     వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ ॥ ౯౪॥

రామం రత్నకిరీటకుణ్డలయుతం కేయూరహారాన్వితం
     సీతాలఙ్కృతవామభాగమమలం సింహాసనస్థం విభుమ్ ।
సుగ్రీవాదిహరీశ్వరైః సురగణైః సంసేవ్యమానం సదా
     విశ్వామిత్రపరాశరాదిమునిభిః సంస్తూయమానం ప్రభుమ్ ॥ ౯౫॥

సకలగుణనిధానం యోగిభిః స్తూయమానం 
  భుజవిజితసమానం రాక్షసేన్ద్రాదిమానమ్ ।
మహితనృపభయానం సీతాయా శోభమానం
  స్మర హృదయ విమానం బ్రహ్మ రామాభిధానమ్ ॥ ౯౬॥

రఘువర తవ మూర్తిర్మామకే మానసాబ్జే
  నరకగతిహరం తే నామధేయం ముఖే మే ।
అనిశమతులభక్త్యా మస్తకం త్వత్పాదాబ్జే
  భవజలనిధిమగ్నం రక్షమామార్తబన్ధో ॥ ౯౭॥

రామరత్నమహం వన్దే చిత్రకూటపతిం హరిమ్ ।
కౌసల్యాభక్తిసమ్భూతం జానకీకణ్ఠభూషణమ్ ॥ ౯౮॥

విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం
     తపనకులపవిత్రం దానవిద్వాంసమిత్రమ్ ।
భువనకులచరిత్రం భూమిపుత్రికలత్రమ్-
     అమితగుణసముద్రం రామచన్ద్రం నమామి ॥ ౯౯।

ఇతి శ్రీసనత్కుమారసంహితాయాం నారదోక్తం శ్రీరామస్తవరాజస్తోత్రం సమ్పూర్ణమ్




All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM