శరభేశ్వర అష్టకం sharabheswara ashtskam in telugu lyrics
శరభేశ్వర అష్టకం sharabheswara ashtskam శివ ఉవాచ శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః 1 ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్ ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే 2 ధ్యానం - జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహం శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజం 3 అథ స్తోత్రం దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 4 హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 5 శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 6 కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 7 శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ 8 ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ గుణాదిహీ...